CarWale
    AD

    హోండా సిటీ హైబ్రిడ్ వేరియంట్స్, ధరలలో మార్పు; ఆరు కలర్లలో అందుబాటులో ఉన్న సిటీ మోడల్

    Authors Image

    Aditya Nadkarni

    223 వ్యూస్
    హోండా సిటీ హైబ్రిడ్ వేరియంట్స్, ధరలలో మార్పు; ఆరు కలర్లలో అందుబాటులో ఉన్న సిటీ మోడల్
    • మొదటగా రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన సిటీ
    • ఈ నెల నుంచి హోండా అన్ని కార్ల ధరల పెంపు

    గత నెలలో, హోండా కార్స్ ఇండియా దాని అన్ని కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది, పెరిగిన ధరలు ఏప్రిల్ 1, 2024 నుండి అమలులోకి వచ్చాయి. తాజాగా మేము దాని రివైజ్డ్ ధరల గురించి మీకు తెలియజేశాము. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా హోండా కంపెనీ ఆయా వేరియంట్లలో చేసిన మార్పులను మరియు ధరల మార్పును పరిశీలిద్దాం. మీకు తెలుసో లేదో సిటీ హైబ్రిడ్‌ని సిటీ eHEV అని కూడా పిలుస్తారు.

    గత నెల వరకు చూస్తే హోండా సిటీ హైబ్రిడ్ V మరియు ZX అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇప్పుడు బ్రాండ్ V వేరియంట్‌ను ఉత్పత్తి నుండి నిలిపివేసింది. దీంతో ఇప్పుడు ఈ రేంజ్ లో కేవలం ZX వేరియంట్ మాత్రమే మిగిలి ఉంది. దీనికి అదనంగా, హోండా ZX వేరియంట్ సాలిడ్ మరియు మెటాలిక్ కలర్ ధరలను వరుసగా రూ. 16,100 మరియు రూ. 88,100 పెంచింది.

    ధరల మార్పుతో, హోండా సిటీ హైబ్రిడ్ కొత్త ధరను గమనిస్తే, రూ. 20.55 లక్షల నుండి రూ. 21.35 లక్షలకు పెరిగింది (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). కస్టమర్లు దీనిని గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, లూనార్ సిల్వర్ మెటాలిక్, మెటోరాయిడ్ గ్రే మెటాలిక్, రేడియంట్ రెడ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్ మరియు అబ్సిడియన్ బ్లూ పెర్ల్ వంటి ఆరు కలర్ ఆప్షన్ల నుంచి ఎంచుకోవచ్చు.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హోండా సిటీ హైబ్రిడ్ ehev గ్యాలరీ

    • images
    • videos
    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    4003 వ్యూస్
    19 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4452 వ్యూస్
    29 లైక్స్

    ఫీచర్ కార్లు

    • సెడాన్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 12.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజసమంద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 13.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజసమంద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజసమంద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 13.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజసమంద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 2.09 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, రాజసమంద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి సియాజ్
    మారుతి సియాజ్
    Rs. 9.40 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ m340i
    బిఎండబ్ల్యూ m340i
    Rs. 84.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజసమంద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 71.28 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజసమంద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 87.68 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజసమంద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజసమంద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజసమంద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, రాజసమంద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజసమంద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మెర్సిడెస్-బెంజ్ EQA
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    13th సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హోండా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హోండా ఎలివేట్
    హోండా ఎలివేట్
    Rs. 13.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజసమంద్
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 13.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజసమంద్
    హోండా అమేజ్
    హోండా అమేజ్
    Rs. 8.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజసమంద్

    రాజసమంద్ సమీపంలోని నగరాల్లో హోండా సిటీ హైబ్రిడ్ ehev ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    UdaipurRs. 22.16 లక్షలు
    ChittorgarhRs. 22.05 లక్షలు
    BhilwaraRs. 22.16 లక్షలు
    NimbaheraRs. 22.05 లక్షలు
    PaliRs. 22.05 లక్షలు
    SirohiRs. 22.05 లక్షలు
    BegunRs. 22.05 లక్షలు
    BeawarRs. 22.05 లక్షలు
    AbuRs. 22.05 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    4003 వ్యూస్
    19 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4452 వ్యూస్
    29 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • హోండా సిటీ హైబ్రిడ్ వేరియంట్స్, ధరలలో మార్పు; ఆరు కలర్లలో అందుబాటులో ఉన్న సిటీ మోడల్