CarWale
    AD

    వేరియంట్ వారీగా సీల్ ఫీచర్లను వెల్లడించిన బివైడి

    Read inEnglish
    Authors Image

    Haji Chakralwale

    185 వ్యూస్
    వేరియంట్ వారీగా సీల్ ఫీచర్లను వెల్లడించిన బివైడి
    • 3 వేరియంట్లలో లభ్యం
    • మాక్సిమమ్ 650కిమీ డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తున్న సీల్

    బివైడి ఇండియా ఎట్టకేలకు ఇండియాలో తన సరికొత్త సెడాన్, సీల్ ధరలను వెల్లడించింది.చైనీస్ ఆటోమేకర్ నుండి వచ్చిన లగ్జరీ ఈవీని రూ. 41 లక్షలు (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో, డైనమిక్, ప్రీమియం మరియు పెర్ఫార్మెన్స్ అనే మూడు వేరియంట్‌లలో పొందవచ్చు.ఈ కథనంలో,  కొత్త బివైడి సీల్ యొక్క వేరియంట్ వారీగా  ఫీచర్లను లిస్ట్ చేసాము.

    డైనమిక్  వేరియంట్– రూ. 41 లక్షలు (ఎక్స్-షోరూమ్)
    18-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌
    విటిఓఎల్  ఫంక్షన్
    రీజనరేటివ్ బ్రేకింగ్
    360-డిగ్రీ  సరౌండ్  కెమెరా
    ఫ్రంట్ అండ్ రియర్  పార్కింగ్ సెన్సార్స్
    ఐసోఫిక్స్ మౌంట్స్
    ఇంటెలిజెంట్పవర్ సిస్టమ్
    ఎలక్ట్రిక్పవర్ స్టీరింగ్
    టిసిఎస్, ఈబీడీ, హెచ్ హెచ్ సి, మరియు ఆటో హోల్డ్‌
    ఏడీఏఎస్  లెవల్ 2
    పనోరమిక్  గ్లాస్  రూఫ్    
    ఫ్లష్ డోర్ హ్యాండిల్స్
    ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్
    ఎలెక్ట్రికల్లీ అడ్జస్టబుల్  మరియు హీటెడ్ ఒఆర్‍విఎంఎస్
    ఆటో విండోస్అప్/ డౌన్
    రియర్  డీఫాగర్
    స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్
    10.25- ఇంచ్  డిజిటల్  డ్రైవర్స్  డిస్‌ప్లే  
    8-వే  పవర్డ్  డ్రైవర్ సీట్
    6-వేపవర్డ్  కో డ్రైవర్  సీట్
    వెంటిలేటెడ్  మరియు   హీటెడ్  ఫ్రంట్  సీట్స్
    ఆటోమేటిక్  ఐఆర్‍విఎం
    రెయిన్ -సెన్సింగ్ వైపర్స్
    15.6-ఇంచ్  రొటేటబుల్  టచ్‌స్క్రీన్  ఇన్ఫోటైన్‌మెంట్   సిస్టమ్‌
    12 స్పీకర్స్
    వైర్‌లెస్  ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే
    ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ విత్ ఫాలో మీ- హోమ్ హోమ్ఫంక్షన్
    ఎల్ఈడీ, డిఆర్ఎల్ఎస్
    ఎల్ఈడీ టెయిల్‌లైట్స్
    రియర్ ఫాగ్ లైట్స్
    సీక్వెన్షియల్ రియర్ ఇండికేటర్స్
    మల్టీ కలర్ ఆంబియంట్ లైటింగ్
    కీలెస్ ఎంట్రీ మరియు స్టార్ట్/స్టాప్
    ఎన్ఎఫ్ సి కార్డ్ కీ
    ట్విన్ వైర్ లెస్ ఫోన్ ఛార్జర్స్
    ఎయిర్ ప్యూరిఫైయర్
    డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్
    రియర్ ఏసీ వెంట్స్
    పంక్చర్ రిపేర్ కిట్
    ప్రీమియం వేరియంట్ –రూ.45. 55 లక్షలు (ఎక్స్-షోరూమ్) (ఫీచర్స్ ఓవర్  డైనమిక్ వేరియంట్‌)
    19- ఇంచ్ అల్లాయ్ వీల్స్‌
    హెడ్-అప్ డిస్‌ప్లే
    ఆటో టిల్ట్ ఒఆర్‍విఎంఎస్
    మెమరీ ఫంక్షన్ ఫర్  ఒఆర్‍విఎంఎస్
    లెదర్‍తో చుట్టబడిన స్టీరింగ్ వీల్
    లెదరెట్సీట్ అప్హోల్స్టరీ
    ఫోర్- వే లంబార్ అడ్జస్ట్ మెంట్ ఫర్ డ్రైవర్ సీట్
    మెమరీ ఫంక్షన్ ఫర్ డ్రైవర్ సీట్
    కౌర్టసీ సీటింగ్
    పెర్ఫార్మెన్స్  వేరియంట్– రూ. 53 లక్షలు (ఎక్స్-షోరూమ్) (ఫీచర్స్  ఓవర్  ప్రీమియం  వేరియంట్‌)
    ఫ్రంట్ మరియు రియర్ ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ డంపింగ్ షాక్ అబ్సార్బర్స్
    ఎలక్ట్రానిక్  చైల్డ్ లాక్
    ఇంటెల్లిజెన్స్ టార్క్ అడాప్షన్ కంట్రోల్ (ఐటిఎసి)

    పవర్‌ట్రెయిన్, బ్యాటరీ ప్యాక్ మరియు స్పెసిఫికేషన్స్

    BYD Seal Right Front Three Quarter

    బివైడి సీల్ ని రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో పొందవచ్చు - 61.44kWh మరియు 82.56kWh యూనిట్. డ్రైవింగ్ రేంజ్ విషయానికొస్తే, డైనమిక్ వేరియంట్ (ఆర్‍డబ్ల్యూడి) మొదటి బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించి, 510కిమీ క్లెయిమ్ చేసిన రేంజ్ ని అందించగలదు. మరో వైపు, 82.56kWh బ్యాటరీ ప్యాక్   ప్రీమియం మరియు పెర్ఫార్మెన్స్  వేరియంట్ మధ్య షేర్ చేయబడింది. అయితే, మొదటిది 650కిమీ గా డ్రైవింగ్ రేంజ్ అందిస్తుండగా , రెండోది ఎడబ్ల్యూడి వెర్షన్ మరియు ఒకే ఛార్జ్‌పై 580కిమీల క్లెయిమ్ చేసిన డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.

    వెర్షన్బ్యాటరీ ప్యాక్‌కాన్ఫిగరేషన్‌రేంజ్యాక్సిలరేషన్  టైం (0-100కెఎంపిహెచ్)
    డైనమిక్61.44kWhఆర్‍డబ్ల్యూడి510కిమీ7.5 సెకండ్స్
    ప్రీమియం82.56kWhఆర్‍డబ్ల్యూడి650కిమీ5.9 సెకండ్స్
    పెర్ఫార్మెన్స్82.56kWhఎడబ్ల్యూడి580కిమీ3.8 సెకండ్స్

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    బివైడి సీల్ గ్యాలరీ

    • images
    • videos
    BYD Atto 3 India Launch in November 2022 | All Details Revealed!
    youtube-icon
    BYD Atto 3 India Launch in November 2022 | All Details Revealed!
    CarWale టీమ్ ద్వారా12 Oct 2022
    12060 వ్యూస్
    69 లైక్స్
    Mahindra Thar special edition, Creta N Line, BYD Seal, Skoda SUVs | Car News Round Up!
    youtube-icon
    Mahindra Thar special edition, Creta N Line, BYD Seal, Skoda SUVs | Car News Round Up!
    CarWale టీమ్ ద్వారా11 Mar 2024
    2228 వ్యూస్
    19 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.22 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సైహ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 15.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సైహ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సైహ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 15.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సైహ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 12.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సైహ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 17.34 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సైహ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.10 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సైహ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 23.56 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సైహ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.22 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సైహ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 12.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సైహ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • బివైడి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    బివైడి సీల్
    బివైడి సీల్
    Rs. 45.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సైహ
    బివైడి అట్టో 3
    బివైడి అట్టో 3
    Rs. 37.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సైహ
    బివైడి e6
    బివైడి e6
    Rs. 32.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సైహ

    సైహ సమీపంలోని నగరాల్లో బివైడి సీల్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    LawngtlaiRs. 45.01 లక్షలు
    LungleiRs. 45.01 లక్షలు
    SerchhipRs. 45.01 లక్షలు
    ChamphaiRs. 45.01 లక్షలు
    AizawlRs. 45.01 లక్షలు
    Mamit Rs. 45.01 లక్షలు

    పాపులర్ వీడియోలు

    BYD Atto 3 India Launch in November 2022 | All Details Revealed!
    youtube-icon
    BYD Atto 3 India Launch in November 2022 | All Details Revealed!
    CarWale టీమ్ ద్వారా12 Oct 2022
    12060 వ్యూస్
    69 లైక్స్
    Mahindra Thar special edition, Creta N Line, BYD Seal, Skoda SUVs | Car News Round Up!
    youtube-icon
    Mahindra Thar special edition, Creta N Line, BYD Seal, Skoda SUVs | Car News Round Up!
    CarWale టీమ్ ద్వారా11 Mar 2024
    2228 వ్యూస్
    19 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • వేరియంట్ వారీగా సీల్ ఫీచర్లను వెల్లడించిన బివైడి