CarWale
    AD

    ఇండియాలో 2024 V-క్రాస్ టీజర్ ని రిలీజ్ చేసిన ఇసుజు; త్వరలోనే లాంచ్

    Authors Image

    Aditya Nadkarni

    164 వ్యూస్
    ఇండియాలో 2024 V-క్రాస్ టీజర్ ని రిలీజ్ చేసిన ఇసుజు; త్వరలోనే లాంచ్
    • రివైజ్డ్ ఎక్స్‌టీరియర్ డిజైన్ ని పొందనున్న అప్‍డేటెడ్ V-క్రాస్
    • ఇంజిన్, స్పెసిఫికేషన్ల పరంగా ఎలాంటి మార్పులు లేకుండా వచ్చే అవకాశం

    మరికొన్ని వారాల్లో ఇసుజు మోటార్ ఇండియా 2024V-క్రాస్ ని లాంచ్ చేయనుండగా, దాని కంటే ముందుగా ఈ మోడల్ కి సంబంధించి మొదటి టీజర్ ని షేర్ చేసింది. ఇది ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఈ టీజర్ వీడియో ద్వారా ఈ అప్‍డేటెడ్ మోడల్ కి సంబంధించిన కీలక ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్ వివరాలు వెల్లడయ్యాయి. 

    Isuzu D-Max Headlight

    వీడియోలో చూసిన విధంగా, కొత్త ఇసుజు V-క్రాస్ మోడల్ కొత్త ఫ్రంట్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్స్, గన్ మెటల్ ఫినిషింగ్ తో అల్లాయ్ వీల్స్, క్రోమ్ ఫినిషింగ్ తో ఫాగ్ లైట్ సరౌండ్, రివైజ్డ్ రన్నింగ్ బోర్డ్, వీల్ క్లాడింగ్, మరియు సిల్వర్ రూఫ్ రెయిల్స్ వంటి వాటిని పొందనుంది. 

    Isuzu D-Max Infotainment System

    ఇంటీరియర్ పరంగా, V-క్రాస్ మోడల్ లోపల ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, బ్లాక్ మరియు సిల్వర్ డ్యాష్ బోర్డ్, మరియు బ్రౌన్ మరియు బ్లాక్ అప్హోల్స్టరీ థీమ్ ని అందుకోనుంది. గుర్తించదగిన ముఖ్యమైన ఇతర అంశాలలో రోటరీ ఏసీ కంట్రోల్స్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, వర్టికల్ స్టాక్డ్ టెయిల్ లైట్స్, ఎల్-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో హెడ్ ల్యాంప్స్, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, మరియు మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. 

    Isuzu D-Max Third Row Seats

    బానెట్ కింద, అప్‍డేటెడ్ ఇసుజు V-క్రాస్ మోడల్ ఇంతకు ముందు లాగే 161bhp పవర్ మరియు 360Nm టార్కును ఉత్పత్తి చేసే 1.9-లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్ తో వచ్చే అవకాశం ఉంది. ఇక ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ల విషయానికి వస్తే, 4x3 మరియు 4x4 వెర్షన్లలో 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్లతో అందించబడే అవకాశం ఉంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఇసుజు డి-మ్యాక్స్ [2021-2024] గ్యాలరీ

    • images
    • videos
    CarWale Off-Road Day 2021 | Thar, Wrangler, D-Max V-Cross, Kodiaq, Tiguan | Top SUV Comparison
    youtube-icon
    CarWale Off-Road Day 2021 | Thar, Wrangler, D-Max V-Cross, Kodiaq, Tiguan | Top SUV Comparison
    CarWale టీమ్ ద్వారా22 Mar 2022
    195830 వ్యూస్
    676 లైక్స్
    CarWale Off-Road Day 2021 | Thar, Wrangler, D-Max V-Cross, Kodiaq, Tiguan | Top SUV Comparison
    youtube-icon
    CarWale Off-Road Day 2021 | Thar, Wrangler, D-Max V-Cross, Kodiaq, Tiguan | Top SUV Comparison
    CarWale టీమ్ ద్వారా22 Mar 2022
    195830 వ్యూస్
    676 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ట్రక్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా హిలక్స్
    టయోటా హిలక్స్
    Rs. 30.40 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 61.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 75.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQA
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    13th సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఇసుజు-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు mu-x
    ఇసుజు mu-x
    Rs. 35.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో ఇసుజు డి-మ్యాక్స్ [2021-2024] ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 23.69 లక్షలు
    BangaloreRs. 24.23 లక్షలు
    DelhiRs. 23.52 లక్షలు
    PuneRs. 23.69 లక్షలు
    ChennaiRs. 23.84 లక్షలు
    KolkataRs. 22.85 లక్షలు
    ChandigarhRs. 22.05 లక్షలు

    పాపులర్ వీడియోలు

    CarWale Off-Road Day 2021 | Thar, Wrangler, D-Max V-Cross, Kodiaq, Tiguan | Top SUV Comparison
    youtube-icon
    CarWale Off-Road Day 2021 | Thar, Wrangler, D-Max V-Cross, Kodiaq, Tiguan | Top SUV Comparison
    CarWale టీమ్ ద్వారా22 Mar 2022
    195830 వ్యూస్
    676 లైక్స్
    CarWale Off-Road Day 2021 | Thar, Wrangler, D-Max V-Cross, Kodiaq, Tiguan | Top SUV Comparison
    youtube-icon
    CarWale Off-Road Day 2021 | Thar, Wrangler, D-Max V-Cross, Kodiaq, Tiguan | Top SUV Comparison
    CarWale టీమ్ ద్వారా22 Mar 2022
    195830 వ్యూస్
    676 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో 2024 V-క్రాస్ టీజర్ ని రిలీజ్ చేసిన ఇసుజు; త్వరలోనే లాంచ్