CarWale
    AD

    ప్రారంభమైన వోల్వో XC40 రీఛార్జ్ సింగిల్ బుకింగ్స్

    Authors Image

    Aditya Nadkarni

    190 వ్యూస్
    ప్రారంభమైన వోల్వో XC40 రీఛార్జ్ సింగిల్ బుకింగ్స్
    • ఈ బ్రాండ్ యొక్క ఆన్‌లైన్ పోర్టల్ ద్వారారూ. 1 లక్షతో ప్రత్యేకంగా బుకింగ్స్ ప్రారంభం
    • ఇప్పుడు రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న XC40 రీఛార్జ్

    వోల్వో కార్ ఇండియా గత నెలలో లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ ఎస్‌యువి కొత్త వేరియంట్XC40 రీఛార్జ్ సింగిల్ వేరియంట్ బుకింగ్‌లను ప్రారంభించింది. దీనిని రూ. 54.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరతో పొందవచ్చు. అలాగే, మార్చి 19వ తేదీ నుండి దీని బుకింగ్స్ ప్రారంభంకాగా, రూ. 1 లక్ష తో దీనిని ఈ బ్రాండ్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.

    XC40 రీఛార్జ్ అనేది వోల్వో నుండి కర్ణాటకలోని బెంగళూరులోని హోస్కోటేలోని కంపెనీ ప్లాంట్‌లో అసెంబుల్ చేయబడిన మూడవ ఎలక్ట్రిక్ కారు. ఇక సింగిల్ వేరియంట్‌ విషయానికొస్తే, ఈ వెర్షన్, పేరు సూచించినట్లుగా, ఇప్పుడు టాప్-స్పెక్ వెర్షన్‌లోని ట్విన్ మోటర్ సెటప్‌కు విరుద్ధంగా ఒకే ఎలక్ట్రిక్ మోటారును పొందింది.

    Volvo XC40 Recharge Right Front Three Quarter

    XC40 రీఛార్జ్ సింగిల్‌లోని 69kWh బ్యాటరీ ప్యాక్ తో వెనుక వీల్స్ కి పవర్ ని సప్లై చేసే ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడింది. ఇది 238bhp మరియు 420Nm టార్క్ పవర్ అవుట్‌పుట్ ని అందిస్తుంది. మరో విశేషం ఏంటి అంటే, ఈ కారు 7.3 సెకన్లలో 0-100కెఎంపిహెచ్ వేగాన్ని అందుకుంటుంది. అలాగే ఈ మోడల్, ఒక పూర్తి ఛార్జింగ్‌తో 475కిమీ డబ్ల్యూ‍ఎల్‍టిపి -క్లెయిమ్డ్ రేంజ్ ని అందిస్తుంది.

    ఫీచర్ల విషయానికొస్తే, కొత్త వోల్వో XC40 రీఛార్జ్ సింగిల్ వేరియంట్‌లో లెదర్-ఫ్రీ ఇంటీరియర్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, రివర్స్ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఏడీఏఎస్(ఎడాస్) సూట్, ఏడు ఎయిర్‌బ్యాగ్స్ మరియు వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ ఉన్నాయి.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    వోల్వో xc40 రీఛార్జ్ గ్యాలరీ

    • images
    • videos
    Volvo C40 Recharge Electric SUV Launch in August 2023, Range, Interior, Space Explained | CarWale
    youtube-icon
    Volvo C40 Recharge Electric SUV Launch in August 2023, Range, Interior, Space Explained | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Jun 2023
    3569 వ్యూస్
    33 లైక్స్
    2018 Volvo XC40 | Launch Review | CarWale
    youtube-icon
    2018 Volvo XC40 | Launch Review | CarWale
    CarWale టీమ్ ద్వారా06 Jul 2018
    39462 వ్యూస్
    40 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • వోల్వో-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    వోల్వో s90
    వోల్వో s90
    Rs. 68.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    వోల్వో xc60
    వోల్వో xc60
    Rs. 68.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    వోల్వో xc90
    వోల్వో xc90
    Rs. 1.01 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో వోల్వో xc40 రీఛార్జ్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 58.17 లక్షలు
    BangaloreRs. 58.17 లక్షలు
    DelhiRs. 58.20 లక్షలు
    PuneRs. 58.17 లక్షలు
    HyderabadRs. 66.40 లక్షలు
    AhmedabadRs. 61.46 లక్షలు
    ChennaiRs. 58.18 లక్షలు
    KolkataRs. 58.16 లక్షలు
    ChandigarhRs. 58.10 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Volvo C40 Recharge Electric SUV Launch in August 2023, Range, Interior, Space Explained | CarWale
    youtube-icon
    Volvo C40 Recharge Electric SUV Launch in August 2023, Range, Interior, Space Explained | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Jun 2023
    3569 వ్యూస్
    33 లైక్స్
    2018 Volvo XC40 | Launch Review | CarWale
    youtube-icon
    2018 Volvo XC40 | Launch Review | CarWale
    CarWale టీమ్ ద్వారా06 Jul 2018
    39462 వ్యూస్
    40 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ప్రారంభమైన వోల్వో XC40 రీఛార్జ్ సింగిల్ బుకింగ్స్