CarWale
    AD

    టాటా పంచ్ ఈవీ రియల్-వరల్డ్ మైలేజీ ఎంత ఇస్తుందని మీరు అనుకుంటున్నారు!

    Authors Image

    Sagar Bhanushali

    208 వ్యూస్
    టాటా పంచ్ ఈవీ రియల్-వరల్డ్ మైలేజీ ఎంత ఇస్తుందని మీరు అనుకుంటున్నారు!
    • టెస్టింగ్ చేయబడిన పంచ్ ఈవీ లాంగ్ రేంజ్ వెర్షన్ బ్యాటరీ ప్యాక్
    • ఎంపవర్డ్ ప్లస్ ఎస్ లాంగ్ రేంజ్ 7.2kW ఫాస్ట్ ఛార్జర్ వేరియంట్ ధర రూ.15.49 లక్షలు (ఎక్స్-షోరూం)

    జెన్-2 ఆర్కిటెక్చర్

    టాటా పంచ్ ఈవీ ఇండియన్ ఆటోమేకర్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఈవీ కాగా, ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, నెక్సాన్, టియాగో, మరియు టిగోర్ లాంటి ఎలక్ట్రిక్ వెర్షన్లలా కాకుండా, కొత్త పంచ్ ఈవీ టాటా జెన్-2 ఆర్కిటెక్చర్ ఆధారంగా రాగా, ఇది కారులో స్పేస్ సామర్థ్యాన్ని మరింత అందిస్తుంది. మరింత ముఖ్యమైన సమాచారం ఏంటి అంటే, పంచ్ ఈవీ లాంగ్ రేంజ్ వెర్షన్ ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 421 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందిస్తుందని టాటా పేర్కొంది. కానీ, రియల్ వరల్డ్ మైలేజీ చూస్తే దానికి విరుద్ధంగా ఉంది. మేము నిర్వహించిన కాంప్రహెన్సివ్ రేంజ్ టెస్టులో పంచ్ ఈవీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. 

    Tata Punch EV Dashboard

    టెస్ట్ ప్రోటోకాల్స్

    మా స్టాండర్డ్ టెస్టింగ్ ప్రోటోకాల్స్ ప్రకారం, పంచ్ ఈవీ కారును స్టార్ట్ చేసి స్టాండర్డ్ మోడ్ లో డ్రైవ్ చేశాము. పంచ్ ఈవీని సిటీ డ్రైవ్ మోడ్ లో ఉంచి మరియు బ్రేకింగ్ ఎనర్జీ లెవెల్ ని ఒకటిలో ఉంచాము. అదే విధంగా, టెస్టు పూర్తిగా అయిపోయేంత వరకు ఏసీ టెంపరేచర్ ని 21 డిగ్రీల నుంచి 23 డిగ్రీల మధ్య సెట్ చేశాము. పంచ్ ఈవీ ద్వారా చాలా వరకు ఈ టెస్టును సిటీ లిమిట్స్ లో మరియు మిగతా టెస్టును హైవేపై నిర్వహించాము. అన్నింటిని దృష్టిలో ఉంచుకొని, టాటా పంచ్ ఈవీ బ్యాటరీ అంతా పూర్తి అయ్యే వరకు కేవలం 259.8 కిలోమీటర్ల రియల్ వరల్డ్ డ్రైవింగ్ రేంజ్ ని మాత్రమే అందించింది మరియు కారును దాని పవర్ సహాయంతో స్టార్ట్ చేయగా ముందుకు కదలలేదు. 

    Tata Punch EV Engine Shot

    వెల్లడైన పూర్తి మైలేజీ వివరాలు

    టెస్టు ద్వారా మేము గుర్తించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఈవిధంగా ఉన్నాయి. మొదటగా, ప్రతి ఒక్క ఈవీ కారు స్టార్ట్ అయ్యే సమయంలో కొంతవరకు బ్యాటరీ ఛార్జ్ ని కోల్పోతుంది. పంచ్ ఈవీ విషయానికి వస్తే, ఇది 10 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ ని కోల్పోగా మాక్సిమం స్పీడ్ లో డ్రైవ్ చేయబడింది. తర్వాత మరోసారి 55 కెఎంపిహెచ్ వేగం వద్ద రికార్డు చేశాము. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, కారు బ్యాటరీ ప్యాక్ 7 శాతం వరకు తగ్గగా, ఏసీ మాత్రం అలానే ఉంది. ఇక ఫైనల్ గా మేము నిర్వహించిన టెస్టులో టాటా క్లెయిమ్ చేసిన 421 కిలోమీటర్లలో పంచ్ ఈవీ 61 శాతం మైలేజీని మాత్రమే అందించింది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా పంచ్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4444 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టాటా పంచ్ ఈవీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 11.66 లక్షలు
    BangaloreRs. 11.83 లక్షలు
    DelhiRs. 11.76 లక్షలు
    PuneRs. 11.67 లక్షలు
    HyderabadRs. 13.26 లక్షలు
    AhmedabadRs. 12.33 లక్షలు
    ChennaiRs. 11.85 లక్షలు
    KolkataRs. 11.70 లక్షలు
    ChandigarhRs. 12.64 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4444 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • టాటా పంచ్ ఈవీ రియల్-వరల్డ్ మైలేజీ ఎంత ఇస్తుందని మీరు అనుకుంటున్నారు!