CarWale
    AD

    టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్లోని ఆయా వేరియంట్లలో లభించే బెస్ట్ ఫీచర్స్ ఇవే!

    Read inEnglish
    Authors Image

    Aditya Nadkarni

    303 వ్యూస్
    టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్లోని ఆయా వేరియంట్లలో లభించే బెస్ట్ ఫీచర్స్ ఇవే!
    • డార్క్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.11.45 లక్షలు
    • 5 వేరియంట్లలో లభిస్తున్న నెక్సాన్ డార్క్ ఎడిషన్

    టాటా మోటార్స్ ఈ నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న నెక్సాన్ డార్క్ ఎడిషన్ యొక్క ధరలను వెల్లడించింది. డార్క్ ఎడిషన్ ధరలు రూ.11.45 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి ప్రారంభమవగా, ఈ కొత్త వెర్షన్ కొత్త కలర్ తో పాటుగా బయట మరియు లోపల బ్లాక్డ్ ఎలిమెంట్స్ పొంది, మరియు మరెన్నో అద్బుతమైన ఫీచర్లతో వచ్చింది. 

    Tata Nexon Right Rear Three Quarter

    కొత్త నెక్సాన్ డార్క్ ఎడిషన్ యొక్క 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లు రెండూ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి యూనిట్లతో జతచేయబడి అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు దీనిని క్రియేటివ్, క్రియేటివ్+, క్రియేటివ్+S, ఫియర్ లెస్, మరియు ఫియర్ లెస్+S అనే 5 వేరియంట్ల నుండి ఎంచుకోవచ్చు. డార్క్ ఎడిషన్ వెర్షన్ యొక్క వేరియంట్-వారీ ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి. 

    నెక్సాన్ డార్క్ ఎడిషన్ క్రియేటివ్

    #Dark ఇంటీరియర్ థీమ్

    బ్లాక్ సీట్ అప్హోల్స్టరీ

    16-ఇంచ్ బ్లాక్ కలర్ అల్లాయ్ వీల్స్

    సీక్వెన్షియల్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ మరియు టెయిల్‌లైట్స్

    ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లు

    టచ్-బేస్డ్ ఏసీ కంట్రోల్స్

    4 స్పీకర్స్ మరియు 2 ట్వీటర్స్

    7-ఇంచ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్

    ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్

    పుష్-బటన్ స్టార్ట్-స్టాప్

    హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు

    రియర్ వైపర్ మరియు వాషర్

    కూల్డ్ గ్లోవ్ బాక్స్

    రివర్స్ పార్కింగ్ కెమెరా

    టిపిఎంఎస్

    ప్యాడిల్ షిఫ్టర్లు

    నెక్సాన్ డార్క్ ఎడిషన్ క్రియేటివ్+

    10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

    360-డిగ్రీ కెమెరా

    ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్

    బ్లైండ్ స్పాట్ మానిటర్

    వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో

    ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం

    క్రూయిజ్ కంట్రోల్

    ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్

    రెయిన్ సెన్సింగ్ వైపర్స్

    నెక్సాన్ డార్క్ ఎడిషన్ క్రియేటివ్+ S

    వాయిస్-అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్

    హైట్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్‌బెల్ట్స్

    నెక్సాన్ డార్క్ ఎడిషన్ ఫియర్‌లెస్

    వెల్ కం మరియు గుడ్-బై సీక్వెన్స్ కోసం టర్న్ ఇండికేటర్స్ మరియు డీఆర్ఎల్స్ 

    10.25-ఇంచ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్

    ఎయిర్ ప్యూరిఫైయర్

    వైర్ లెస్ ఛార్జర్

    కార్నరింగ్ ఫంక్షన్‌తో ఫ్రంట్ ఫాగ్ లైట్స్

    60:40 స్ప్లిట్ రియర్ సీట్స్ 

    ఎక్స్‌ప్రెస్ కూల్ ఫంక్షన్

    లెదరెట్ స్టీరింగ్ వీల్

    నెక్సాన్ డార్క్ ఎడిషన్ ఫియర్‌లెస్+ S

    వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు

    ఐఆర్ఎ కనెక్ట్-కార్ టెక్నాలజీ

    ఓటీఏ అప్‍డేట్స్

    జెబిఎల్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టం

    సబ్ వూఫర్

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా నెక్సాన్ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4444 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టాటా నెక్సాన్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.40 లక్షలు
    BangaloreRs. 9.63 లక్షలు
    DelhiRs. 9.10 లక్షలు
    PuneRs. 9.40 లక్షలు
    HyderabadRs. 9.62 లక్షలు
    AhmedabadRs. 8.88 లక్షలు
    ChennaiRs. 9.56 లక్షలు
    KolkataRs. 9.30 లక్షలు
    ChandigarhRs. 8.87 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4444 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్లోని ఆయా వేరియంట్లలో లభించే బెస్ట్ ఫీచర్స్ ఇవే!