CarWale
    AD

    Tata Harrier: త్వరపడండి! ఫిబ్రవరిలో టాటా హారియర్ పై తగ్గిన వెయిటింగ్ పీరియడ్

    Authors Image

    Pawan Mudaliar

    266 వ్యూస్
    Tata Harrier: త్వరపడండి! ఫిబ్రవరిలో టాటా హారియర్ పై తగ్గిన వెయిటింగ్ పీరియడ్
    • 4 వేరియంట్లు, 7 ఎక్స్‌టీరియర్ కలర్లలో అందించబడుతున్న మోడల్
    • ఇండియాలో రూ.15.49 లక్షల నుండి ధరలు ప్రారంభం

    టాటా మోటార్స్ హారియర్ ఎస్‍యూవీ యొక్క లేటెస్ట్ ఇటరేషన్ ని ఇండియన్ మార్కెట్లో అక్టోబరు-2023లో ప్రవేశపెట్టింది. డిజైన్ మరియు ఫీచర్ల పరంగా ఇంతకు ముందున్న దానితో పోలిస్తే ఇది పూర్తిగా ఒక కొత్త గుర్తింపును కలిగి ఉండడంతో ఎస్‍యూవీలను కొనుగోలు చేసే వారి మధ్య మరింత పాపులర్ గా మారింది. దీంతో, దీనిపై కొంతవరకు వెయిటింగ్ పీరియడ్ కూడా ఉండడం మొదలయ్యింది. ఇప్పుడు మనం ఫ్లాగ్ షిప్ ఎస్‍యూవీపై ప్రస్తుతం వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉందనే విషయాన్ని తెలుసుకుందాం. 

    ఇప్పటి వరకు, అప్‍డేటెడ్ హారియర్ పై బుకింగ్ చేసిన తేదీ నుంచి 3 నుంచి 6 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇక్కడ తెలుసుకునే ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ప్రాంతండీలర్‌షిప్, వేరియంట్కలర్ మరియు ఇతర అంశాలను బట్టి ఈ కాలవ్యవధి మారే అవకాశం ఉంది.ఆసక్తి కలిగిన కస్టమర్లు మీ ఇష్టానికి అనుగుణంగా నిర్దిష్టమైన టైమ్‌లైన్‌ను తెలుసుకోవడానికి మీకు సమీపంలో ఉన్న అధికారిక డీలర్‌షిప్‌ను సంప్రదించగలరు.

    Tata Harrier Left Side View

    2023 టాటా హారియర్ యొక్క 2.0-లీటర్ బిఎస్-6 ఫేజ్ 2-కంప్లైంట్ డీజిల్ ఇంజిన్ 170bhp మరియు 350Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ట్రాన్స్‌మిషన్ విధులు 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ నిర్వహించబడి వరుసగా 16.8కెఎంపిఎల్ మరియు 14.6కెఎంపిఎల్ క్లెయిమ్డ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తున్నాయి.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా హారియర్ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4449 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 17.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రామనాథపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 17.60 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రామనాథపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రామనాథపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 17.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రామనాథపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 14.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రామనాథపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 13.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రామనాథపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రామనాథపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రామనాథపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.92 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, రామనాథపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 21.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రామనాథపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రామనాథపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.88 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రామనాథపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రామనాథపురం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.37 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రామనాథపురం
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.55 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రామనాథపురం
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 19.48 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రామనాథపురం

    రామనాథపురం సమీపంలోని నగరాల్లో టాటా హారియర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    RamnadRs. 19.48 లక్షలు
    RameswaramRs. 19.48 లక్షలు
    SivagangaiRs. 19.48 లక్షలు
    KaraikudiRs. 19.48 లక్షలు
    TuticorinRs. 19.48 లక్షలు
    VirudhunagarRs. 19.48 లక్షలు
    KamarajRs. 19.48 లక్షలు
    MaduraiRs. 19.33 లక్షలు
    ThoothukudiRs. 19.48 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4449 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • Tata Harrier: త్వరపడండి! ఫిబ్రవరిలో టాటా హారియర్ పై తగ్గిన వెయిటింగ్ పీరియడ్