CarWale
    AD

    ఇండియాలో క్లౌడ్ ఈవీపై పేటెంట్ ని పొందిన ఎంజి; ఈ మోడల్ త్వరలో లాంచ్ కాబోతుందా ?

    Authors Image

    Aditya Nadkarni

    80 వ్యూస్
    ఇండియాలో క్లౌడ్ ఈవీపై పేటెంట్ ని పొందిన ఎంజి; ఈ మోడల్ త్వరలో లాంచ్ కాబోతుందా ?
    • ఇండియాలో ఎంజి నుంచి మూడవ ఎలక్ట్రిక్ కారుగా అందించబడనున్న క్లౌడ్ ఈవీ
    • గ్లోబల్ మార్కెట్లలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను పొందిన నయా మోడల్

    గత నెలలో ఎంజి మోటార్ కొత్త క్లౌడ్ ఈవీని టెస్టింగ్ చేయడం ప్రారంభించగా, ఈ మోడల్ ని లోకల్ మార్కెట్ లో ప్రవేశపెట్టడానికి కార్ మేకర్ సన్నాహాలు చేస్తున్నట్లు చిన్న క్లూని ఇస్తుంది. ఇప్పటి వరకు కంపెనీ ఇండియాలో కామెట్ ఈవీ మరియు ZS ఈవీని ఎలక్ట్రిక్ మోడల్స్ గా అందిస్తుంది. ఇప్పుడు, బ్రాండ్ దీనిపై పేటెంట్ ని కూడా రిజిస్టర్ చేయడంతో, కంపెనీ నుంచి దీనిని మూడవ ఎలక్ట్రిక్ కారుగా విక్రయించే అవకాశం ఉంది. 

    MG Cloud EV Left Front Three Quarter

    పేటెంట్ ఫోటో ప్రకారం చూస్తే, ఈ కొత్త క్లౌడ్ ఈవీలో ఫాసియాపై ఎల్ఈడీ లైట్ బార్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్, వైడ్ ఎయిర్ డ్యాం, ఎడమ వైపున ఫ్రంట్-ఫెండర్ మౌంటెడ్ ఛార్జింగ్ పోర్ట్, మరియు పనోరమిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఇది ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యండిల్స్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డోర్ – మౌంటెడ్ ఓఆర్‍విఎం, బ్లాక్ రూఫ్, మరియు ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వంటి వాటిని పొందనుంది.

    2024 ఎంజి క్లౌడ్ ఈవీ ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, భారీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, రియర్ ఏసీ వెంట్స్, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, హారిజాంటల్ గా పొజిషన్ చేయబడిన ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది. 

    MG Cloud EV Right Rear Three Quarter

    గ్లోబల్ గా, ఎంజి క్లౌడ్ యొక్క 50.6kWh మరియు 37.9kWh బ్యాటరీ ప్యాక్స్ తో అందించబడగా, ఇవి ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడి వరుసగా 460 కిలోమీటర్లు మరియు 360 కిలోమీటర్ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ అందిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో వీటిపై మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఎంజి క్లౌడ్ EV గ్యాలరీ

    • images
    • videos
    • ఎంజి క్లౌడ్ EV ఎడమ వైపు నుంచి ముందుభాగం
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 10.44 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 25.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి హెక్టర్ ప్లస్
    ఎంజి హెక్టర్ ప్లస్
    Rs. 17.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి కామెట్ ఈవీ
    ఎంజి కామెట్ ఈవీ
    Rs. 6.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో క్లౌడ్ ఈవీపై పేటెంట్ ని పొందిన ఎంజి; ఈ మోడల్ త్వరలో లాంచ్ కాబోతుందా ?