CarWale
    AD

    ఇండియాలో రూ.10 లక్షలతో వెన్యూ టర్బో ఎగ్జిక్యూటివ్ ఎంటిని లాంచ్ చేసిన హ్యుందాయ్

    Authors Image

    Desirazu Venkat

    190 వ్యూస్
    ఇండియాలో రూ.10 లక్షలతో వెన్యూ టర్బో ఎగ్జిక్యూటివ్ ఎంటిని లాంచ్ చేసిన హ్యుందాయ్
    • బేస్ వేరియంట్ గా వచ్చిన కొత్త ఎంటి టర్బో
    • మెరుగైన ఫీచర్లను అందుకున్న మిడ్-స్పెక్ S(O) వేరియంట్

    కొత్త వేరియంట్

    హ్యుందాయ్ వెన్యూ ఎగ్జిక్యూటివ్ అనే కొత్త బేస్-స్పెక్ టర్బో ఎంటిని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది బేస్ వేరియంట్ లో అందుబాటులోకి రాగా, మిడ్-స్పెక్ వేరియంట్ S (O) ధర దీని కంటే రూ. 40,000 ఎక్కువగా ఉంది. 

    ఫీచర్ లిస్టులో భాగంగా ఈ కొత్త వేరియంట్ ఆరు ఎయిర్‌బ్యాగ్స్, టిపిఎంఎస్, 8-ఇంచ్ డిస్‌ప్లేతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, టూ-స్టెప్ రిక్లైనింగ్ రియర్ సీటు, స్టోరేజ్‌తో కూడిన డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్, రియర్ ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, ఈఎస్‍పీ మరియు ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ ని పొందింది. కనిపించే మార్పుల పరంగా చూస్తే, హ్యుందాయ్ కంపెనీ ఈ కారు వెనుక భాగంలో ఎగ్జిక్యూటివ్ లోగోని తీసుకురాగా, ఇదే ఇందులో అతి పెద్ద అప్‍డేట్ అని చెప్పవచ్చు. ఇంజిన్ గురించి చెప్పాలంటే, హ్యుందాయ్ కంపెనీ ఇందులో 118bhp/172Nm టార్కును ఉత్పత్తి చేసే 1.0-లీటర్ 3-సిలిండర్ జిడిఐ టర్బో ఇంజిన్ ని తీసుకువచ్చింది. ఈ ఇంజిన్ ఐడిల్ స్టాప్-అండ్-గో ఫీచర్ ని స్టాండర్డ్ గా పొందింది.

    S(O) వేరియంట్ అప్‍డేట్స్

    ఇంకా చెప్పాలంటే, హ్యుందాయ్ కంపెనీ వెన్యూ S(O) వేరియంట్ ని అప్‍డేట్ చేయగా, ఈ అప్‍డేట్ లో అదనపు ఎలక్ట్రిక్ సన్ రూఫ్, మరియు డ్రైవర్ మరియు ప్యాసింజర్స్ కోసం మ్యాప్ ల్యాంప్స్ ని తీసుకువచ్చింది. ఈ అప్‍డేటెడ్ హ్యుందాయ్ వెన్యూ S(O) యొక్క 6-స్పీడ్ మాన్యువల్ వెర్షన్ రూ.10.75 లక్షల ఎక్స్-షోరూం ధరతో మరియు 7-స్పీడ్ డిసిటి వెర్షన్ రూ.11.85 లక్షల ఎక్స్-షోరూం ధరతో అందుబాటులో ఉంది. 

    అధికారిక స్టేట్‍మెంట్ 

    ప్రకటనపై హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, సీఓఓ, తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, 'హ్యుందాయ్ ఇండియాను 'లివ్ ది ఎస్‍యూవీలైఫ్'గా మార్చింది. మేము మా ఎస్‍యూవీలతో ముందుకు కొనసాగుతూ, హ్యుందాయ్ వెన్యూ యొక్క ఎగ్జిక్యూటివ్ టర్బో వేరియంట్‌ను ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ వేరియంట్ థ్రిల్లింగ్ పెర్ఫార్మెన్స్ ని అందిస్తూ,వాల్యూ-కాన్షియస్ ద్వారా కొత్తగా కొనుగోలు చేస్తున్న కొనుగోలుదారునికి కూడా మరింత సౌకర్యాన్ని అందిస్తుంది. హ్యుందాయ్ వెన్యూ యొక్క ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌ను ఇప్పుడు ఇండియాలో ప్రవేశపెట్టడం ద్వారా ఇండియన్స్ కి హ్యుందాయ్ ఎస్‍యూవీలపై మక్కువ మరింత పెరుగుతుందని మేము విశ్వసిస్తున్నాము.” అని పేర్కొన్నారు.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్ 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ వెన్యూ గ్యాలరీ

    • images
    • videos
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7758 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, శ్రీరాంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, శ్రీరాంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.25 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, శ్రీరాంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, శ్రీరాంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.09 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, శ్రీరాంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.25 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, శ్రీరాంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, శ్రీరాంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, శ్రీరాంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.96 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, శ్రీరాంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, శ్రీరాంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, శ్రీరాంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, శ్రీరాంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, శ్రీరాంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, శ్రీరాంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, శ్రీరాంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.09 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, శ్రీరాంపూర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.25 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, శ్రీరాంపూర్
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 13.10 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, శ్రీరాంపూర్

    శ్రీరాంపూర్ సమీపంలోని నగరాల్లో హ్యుందాయ్ వెన్యూ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    ShirdiRs. 9.33 లక్షలు
    RahuriRs. 9.33 లక్షలు
    NevasaRs. 9.33 లక్షలు
    VaijapurRs. 9.33 లక్షలు
    KamleshwarRs. 9.33 లక్షలు
    KopargaonRs. 9.33 లక్షలు
    SangamnerRs. 9.33 లక్షలు
    YeoleRs. 9.33 లక్షలు
    AhmednagarRs. 9.33 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7758 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో రూ.10 లక్షలతో వెన్యూ టర్బో ఎగ్జిక్యూటివ్ ఎంటిని లాంచ్ చేసిన హ్యుందాయ్