CarWale
    AD

    80 వేల కార్లను విక్రయించి సరికొత రికార్డును క్రియేట్ చేసిన హ్యుందాయ్ క్రెటా

    Authors Image

    Pawan Mudaliar

    191 వ్యూస్
    80 వేల కార్లను విక్రయించి సరికొత రికార్డును క్రియేట్ చేసిన హ్యుందాయ్ క్రెటా
    • ఇండియాలో రూ.11 లక్షలతో (ఎక్స్-షోరూం) ధరలు ప్రారంభం
    • N లైన్ వేరియంట్లలో కూడా క్రెటాను పొందే అవకాశం 

    2024 హ్యుందాయ్ క్రెటా దేశవ్యాప్తంగా జనవరి 18న లాంచ్ అయింది. లాంచ్ జరిగి మూడు నెలలు గడవక ముందే కియా సెల్టోస్ తో పోటీపడుతున్న ఈ మోడల్ 80 వేలకు పైగా బుకింగ్స్ అందుకుంది. ఇంకా చెప్పాలంటే, ఈ హ్యుందాయ్ క్రెటా 2015లో లాంచ్ అవ్వగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం సేల్స్ పరంగా 10 లక్షలకు కార్లను విక్రయించి ఈ ఎస్‍యూవీ సరికొత్త మైల్‍స్టోన్‍ని క్రియేట్ చేసిందని తాజాగా హ్యుందాయ్ బ్రాండ్ ప్రకటించింది.

    Hyundai Creta Left Rear Three Quarter

    క్రెటాను హ్యుందాయ్ కంపెనీ E, EX, S, S(O), SX, SX టెక్, మరియు SX(O) అనే 7 వేరియంట్లలో అందిస్తుంది. కస్టమర్లు ఈ 5-సీటర్ ఎస్‍యూవీని పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో మొత్తం 6 మోనోటోన్స్ మరియు ఒక డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ కలర్ నుండి ఎంచుకోవచ్చు. ఇందులో 1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్, మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. అలాగే ఇందులో ట్రాన్స్‌మిషన్ విధులు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఐవిటి, 6-స్పీడ్ ఆటోమేటిక్, మరియు 7-స్పీడ్ డిసిటి యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి. 

    Hyundai Creta Right Front Three Quarter

    తాజాగా, ఆటోమేకర్ క్రెటా N లైన్ అనే పెర్ఫార్మెన్స్-ఓరియంటెడ్ వెర్షన్ ఎస్‍యూవీని పరిచయం చేసింది. ఇది N8 మరియు N10 అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండగా, ఈ ఎస్‍యూవీ దాని 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ సహాయంతో 158bhp మరియు 253Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. కస్టమర్లు ఈ క్రెటా N లైన్ కారును రూ.25,000 టోకెన్ అమౌంట్ తో బుక్ చేసుకోవచ్చు, అలాగే దీని ధరలు రూ.16.82 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి ప్రారంభమయ్యాయి. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్ 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ క్రెటా గ్యాలరీ

    • images
    • videos
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7759 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.97 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చిత్రదుర్గ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 17.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చిత్రదుర్గ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 17.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చిత్రదుర్గ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 14.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చిత్రదుర్గ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 19.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చిత్రదుర్గ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చిత్రదుర్గ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చిత్రదుర్గ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, చిత్రదుర్గ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చిత్రదుర్గ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చిత్రదుర్గ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చిత్రదుర్గ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చిత్రదుర్గ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చిత్రదుర్గ
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చిత్రదుర్గ
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 13.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చిత్రదుర్గ

    చిత్రదుర్గ సమీపంలోని నగరాల్లో హ్యుందాయ్ క్రెటా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    DavanagereRs. 13.62 లక్షలు
    HarpanahalliRs. 13.62 లక్షలు
    KadurRs. 13.62 లక్షలు
    BhadravatiRs. 13.62 లక్షలు
    RanebennurRs. 13.62 లక్షలు
    ShimogaRs. 13.62 లక్షలు
    TipturRs. 13.62 లక్షలు
    BellaryRs. 13.62 లక్షలు
    HospetRs. 13.62 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7759 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • 80 వేల కార్లను విక్రయించి సరికొత రికార్డును క్రియేట్ చేసిన హ్యుందాయ్ క్రెటా