CarWale
    AD

    5 కొత్త వేరియంట్లను పొందిన టాటా నెక్సాన్; రూ.10 లక్షలు నుండి ధరలు ప్రారంభం

    Authors Image

    Aditya Nadkarni

    205 వ్యూస్
    5 కొత్త వేరియంట్లను పొందిన టాటా నెక్సాన్; రూ.10 లక్షలు నుండి ధరలు ప్రారంభం
    • 5 వేరియంట్లలో అందుబాటులో ఉన్ననెక్సాన్ ఎఎంటి వెర్షన్
    • ఈ నెల ప్రారంభంలో డార్క్ ఎడిషన్ రేంజ్ ని పరిచయం చేసిన టాటా

    టాటా మోటార్స్ నెక్సాన్ రేంజ్ లో  5 కొత్త వేరియంట్‌లను ప్రవేశపెట్టింది, వీటి ధరలు రూ. 10 లక్షలతో (ఎక్స్-షోరూమ్) ప్రారంభమయ్యాయి. కార్‌మేకర్ నెక్సాన్ పెట్రోల్ మరియు డీజిల్ లకు ఎఎంటి  వెర్షన్‌లను జోడించింది. ఇది గతంలో క్రియేటివ్ వేరియంట్ల కంటే ఎక్కువ అందుబాటులో ఉండేవి. ముఖ్యంగా, నెక్సాన్  డార్క్ ఎడిషన్ రేంజ్ వేరియంట్లను కూడా ఈ నెల ప్రారంభంలో లాంచ్ చేసింది. వీటి ధరలు రూ. 11.45 లక్షలతో (ఎక్స్-షోరూమ్)ప్రారంభమయ్యాయి.

    Front View

    పెట్రోల్ లైనప్‌లో, నెక్సాన్ స్మార్ట్+, ప్యూర్ మరియు ప్యూర్  Sఅనే వేరియంట్స్ ఇప్పుడు ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ను  పొందుతాయి. అదేవిధంగా, డీజిల్ రేంజ్ లో ఎఎంటి వేరియంట్‌లు ఇప్పుడు ప్యూర్ మరియు ప్యూర్ S వేరియంట్‌లలో దాని పరిచయంతో అభివృద్ధి పొందింది.

    Left Rear Three Quarter

    సెలెక్ట్ చేసిన వేరియంట్‌లలో ఎఎంటి  యూనిట్‌ను జోడించడమే కాకుండా, టాటా నెక్సాన్ లో ఎలాంటి మార్పు లేదు. ఈ మోడల్ ఇప్పుడు వివిధ పవర్‌ట్రెయిన్ మరియు వేరియంట్ ఆప్షన్స్ లో  మొత్తం 95 వేరియంట్లలో అందించబడుతుంది. ఇంకా, వినియోగదారులు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఎఎంటి  మరియు 7-స్పీడ్ డిసిఎ (దీనిని డిసిటి అని కూడా పిలుస్తారు) ట్రాన్స్‌మిషన్‌లతో జత చేసిన 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌లను ఎంచుకోవచ్చు.

    వేరియంట్ వారీగా న్యూ  కొత్త టాటా నెక్సాన్ ఎఎంటి  వేరియంట్స్ యొక్క (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) ధరలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:

    వేరియంట్ధర
    నెక్సాన్ పెట్రోల్ స్మార్ట్+రూ. 10 లక్షలు
    నెక్సాన్ పెట్రోల్ ప్యూర్రూ. 10 .50 లక్షలు
    నెక్సాన్ పెట్రోల్ ప్యూర్ Sరూ. 11 లక్షలు
    నెక్సాన్ డీజిల్ ప్యూర్రూ. 11.80 లక్షలు
    నెక్సాన్ డీజిల్ ప్యూర్ Sరూ. 12.30 లక్షలు

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా నెక్సాన్ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4452 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కచిఘట్టి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 8.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కచిఘట్టి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కచిఘట్టి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కచిఘట్టి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 8.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కచిఘట్టి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 8.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కచిఘట్టి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.67 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కచిఘట్టి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కచిఘట్టి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 23.93 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కచిఘట్టి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.20 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కచిఘట్టి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 12.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కచిఘట్టి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కచిఘట్టి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.87 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కచిఘట్టి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 17.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కచిఘట్టి

    కచిఘట్టి సమీపంలోని నగరాల్లో టాటా నెక్సాన్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    ShimlaRs. 8.87 లక్షలు
    ShoghiRs. 8.87 లక్షలు
    SolanRs. 8.87 లక్షలు
    KasauliRs. 8.87 లక్షలు
    Kalka-HPRs. 8.87 లక్షలు
    BaddiRs. 8.87 లక్షలు
    PinjoreRs. 8.87 లక్షలు
    NalagarhRs. 8.87 లక్షలు
    Bilaspur (HP)Rs. 8.87 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4452 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • 5 కొత్త వేరియంట్లను పొందిన టాటా నెక్సాన్; రూ.10 లక్షలు నుండి ధరలు ప్రారంభం