CarWale
    AD

    Skoda Slavia: నేడే రూ.19.13 లక్షలతో లాంచ్ అయిన స్కోడా స్లావియా

    Authors Image

    Haji Chakralwale

    235 వ్యూస్
    Skoda Slavia: నేడే రూ.19.13 లక్షలతో లాంచ్ అయిన స్కోడా స్లావియా

    అందుబాటులో ఉన్న3 కలర్ ఆప్షన్స్

    1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందించబడుతున్న మోడల్

    స్కోడా ఇండియా స్లావియా 'స్టైల్ ఎడిషన్' అనే పేరుతో కొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను ఇండియాలో ఈ రోజే లాంచ్ చేసింది. ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ ని రూ. 19.13 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరతో, ఒకే పవర్‌ట్రెయిన్  ఆప్షన్ తో పొందవచ్చు. అంతే కాకుండా,ఇది చాలా కాస్మెటిక్ అప్‌డేట్‌లను పొందగా, మరియు స్లావియా స్టైల్ ఎడిషన్ యొక్క 500 యూనిట్లు మాత్రమే విక్రయించబడతాయి.

    స్కోడా స్లావియా స్టైల్ ఎడిషన్ సెడాన్ యొక్క టాప్-స్పెక్ స్టైల్ వేరియంట్‌పై ఆధారపడి ఉండగా, దీని ధర రూ. 30,000  దీనితో సమానమైన వేరియంట్ కంటే ఎక్కువగా ఉండనుంది. ఈ కొత్త ఎడిషన్1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మోటారుతో ఏడు-స్పీడ్ డిఎస్‍జి యూనిట్‌తో జతచేయబడుతుంది. అలాగే, దీనిని క్యాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్ మరియు టోర్నడో రెడ్ అనే  3 కలర్ ఆప్షన్ల నుండి కస్టమర్‌లు ఎంచుకోవచ్చు.

    దీనిలో మార్పుల విషయానికొస్తే, స్లావియా యొక్క స్టైల్ ఎడిషన్ డ్యూయల్ డాష్ కెమెరా, స్కఫ్ ప్లేట్లు, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, లోగో ప్రొజెక్షన్‌తో కూడిన పడిల్ ల్యాంప్స్ మరియు బి-పిల్లర్ మరియు స్టీరింగ్ వీల్‌పై స్లావియా బ్యాడ్జ్‌లను పొందింది. ఈస్టైల్ ఎడిషన్ ఎక్స్‌టీరియర్ భాగం  బ్లాక్-అవుట్ రూఫ్, ఒఆర్‍విఎంఎస్ మరియు బి-పిల్లర్స్  ద్వారా హైలైట్ చేయబడింది.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    స్కోడా స్లావియా [2023-2024] గ్యాలరీ

    • images
    • videos
    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5286 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5750 వ్యూస్
    40 లైక్స్

    ఫీచర్ కార్లు

    • సెడాన్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 12.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 13.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 13.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 2.03 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    వోల్వో s90
    వోల్వో s90
    Rs. 76.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ m340i
    బిఎండబ్ల్యూ m340i
    Rs. 81.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.77 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.69 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • స్కోడా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా
    స్కోడా సూపర్బ్
    స్కోడా సూపర్బ్
    Rs. 62.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోల్‌కతా

    కోల్‌కతా సమీపంలోని నగరాల్లో స్కోడా స్లావియా [2023-2024] ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    HowrahRs. 13.39 లక్షలు
    DakshineswarRs. 13.39 లక్షలు
    MaheshtalaRs. 13.39 లక్షలు
    SonarpurRs. 13.39 లక్షలు
    DankuniRs. 13.39 లక్షలు
    KhardahaRs. 13.39 లక్షలు
    MadhyamgramRs. 13.39 లక్షలు
    KhariberiaRs. 13.39 లక్షలు
    SeramporeRs. 13.39 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5286 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5750 వ్యూస్
    40 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • Skoda Slavia: నేడే రూ.19.13 లక్షలతో లాంచ్ అయిన స్కోడా స్లావియా