CarWale
    AD

    టెస్టింగ్ చేస్తూ కనిపించిన స్కోడా కాంపాక్ట్ ఎస్‍యూవీ; కొత్త వివరాలు వెల్లడి

    Authors Image

    Desirazu Venkat

    148 వ్యూస్
    టెస్టింగ్ చేస్తూ కనిపించిన స్కోడా కాంపాక్ట్ ఎస్‍యూవీ; కొత్త వివరాలు వెల్లడి
    • 2025లో లాంచ్ కానున్న కాంపాక్ట్ ఎస్‌యువి
    • ఎస్‌యువి పై 10 పేర్లనుషార్ట్‌లిస్ట్ చేసిన స్కోడా

    ఇండియాలో స్కోడా నుంచి వస్తున్న సరికొత్త ప్రొడక్టు మరోసారి టెస్టింగ్  చేయబడింది., అయితే ఈసారి కారు భారీగా కామోఫ్లేజ్ తో  కప్పబడి ఉండగా, తద్వారా కారు మొత్తం రూపురేఖలు   మరియు వైఖరి గురించి మనం ఒక ఐడియాకు రావచ్చు. 

    స్పై షాట్‌లలో చూస్తే,  ఇది కుషాక్ నుండి చాలా డిజైన్ సూచనలను పొందింది అని వెల్లడవుతుంది, ఇక లుక్ విషయానికి వచ్చినప్పడు ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ మార్గదర్శకులలో ఒకటిగా ఇది పరిగణించబడుతుంది. చిత్రాలలో, హెడ్‌ల్యాంప్స్ ఉన్న స్థానం మరియు దాని అల్లాయ్ వీల్స్‌లో ఒకదాని డిజైన్‌ను కూడా పొందవచ్చని తెలుస్తుంది.

    చాలా వరకు క్యాబిన్ మరియు ఫీచర్స్   కుషాక్ మరియు స్లావియా నుండి వస్తాయని  కూడా మాకు ఇప్పటికే తెలిసింది, అయితే  ఈ రెండు కార్లను వేరుగా చూపడం లో మరియు మొత్తం ఫీచర్స్  పరంగా స్పష్టమైన విభజనకు ఇది   సహాయపడుతుంది. దీని సెగ్మెంట్‌లోని చాలా వరకు కార్ల లాగే ఈ కారు 2.6 మీటర్ల వీల్‌బేస్‌తో 3.99 మీటర్ల పొడవు ఉంటుంది. అలాగే, ఇది 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్‌తో అందించబడనుండగా , ఇది 115bhp/175Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. దీనిని 6-స్పీడ్ ఎంటి లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌ తో పొందవచ్చు.

    కాంపాక్ట్ ఎస్‌యువి మారుతి బ్రెజా, మారుతి ఫ్రాంక్స్, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO మరియు హ్యుందాయ్ వెన్యూ వంటి వాటితో పోటీ పడనుంది.

    మూలం

    అనువాదించిన వారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    స్కోడా Sub-four metre SUV గ్యాలరీ

    • images
    • videos
    • స్కోడా Sub-four metre SUV హెడ్ లైట్
    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5286 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5750 వ్యూస్
    40 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మానస
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.52 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మానస
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మానస
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మానస
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.98 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మానస
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మానస
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మానస
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మానస
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మానస
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మానస
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మానస
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మానస
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • స్కోడా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మానస
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మానస
    స్కోడా సూపర్బ్
    స్కోడా సూపర్బ్
    Rs. 61.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మానస

    పాపులర్ వీడియోలు

    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5286 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5750 వ్యూస్
    40 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • టెస్టింగ్ చేస్తూ కనిపించిన స్కోడా కాంపాక్ట్ ఎస్‍యూవీ; కొత్త వివరాలు వెల్లడి