CarWale
    AD

    మీరు కొత్త స్విఫ్ట్ కారును బుక్ చేసుకున్నారా ! అయితే, ఈ న్యూస్ మీ కోసమే, దేశవ్యాప్తంగా కొత్త మారుతి స్విఫ్ట్ డెలివరీ ప్రారంభం

    Authors Image

    Haji Chakralwale

    179 వ్యూస్
    మీరు కొత్త స్విఫ్ట్ కారును బుక్ చేసుకున్నారా ! అయితే, ఈ న్యూస్ మీ కోసమే, దేశవ్యాప్తంగా కొత్త మారుతి స్విఫ్ట్ డెలివరీ ప్రారంభం
    • ఐదు వేరియంట్లలో అందించబడుతున్న 2024 స్విఫ్ట్
    • కేవలం పది రోజుల్లో 10 వేలకు పైగా బుకింగ్స్ దీని సొంతం

    ఈ నెల 9వ తేదీన మారుతి సుజుకి కంపెనీ సరికొత్త ఫోర్త్-జనరేషన్ స్విఫ్ట్ ని ఇండియాలో లాంచ్ చేసింది. అప్ డేటెడ్ హ్యచ్ బ్యాక్ ఐదు వేరియంట్లలో అందించబడగా, దీని ఎక్స్–షోరూం ప్రారంభ ధర రూ.6.49 లక్షలుగా ఉంది. అధికారికంగా బుకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ మోడల్ 10 వేలకు పైగా ఆర్డర్లను అందుకుంది. ఇప్పుడు, 2024 స్విఫ్ట్ దాని లాంచ్ తర్వాత కస్టమర్లను చేరుకోవడం కూడా ప్రారంభమైంది. 

    Maruti Suzuki Swift Right Front Three Quarter

    కొత్త మారుతి స్విఫ్ట్ ని LXi, VXi, VXi (O), ZXi, మరియు ZXi+ అనే ఐదు వేరియంట్లలో పొందవచ్చు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వేరియంట్ ఎంట్రీ-లెవెల్ LXi వేరియంట్ కాగా, ఇది రూ. 6.49 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. అదే విధంగా, కొత్త స్విఫ్ట్ టాప్-స్పెక్ వెర్షన్ ధర రూ.9.64 లక్షలుగా (ఎక్స్-షోరూం) ఉంది. 

    డిజైన పరంగా, పాత ధర్డ్ జనరేషన్ స్విఫ్ట్ తో పోలిస్తే కొత్త స్విఫ్ట్ అగ్రెసివ్ లుక్ మరియు యాంగులర్ స్టైలింగ్ ని పొందింది. ఇది కొత్త గ్రిల్, డీఆర్ఎల్స్ తో స్లీకర్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, రీడిజైన్డ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, కొత్త అల్లాయ్ వీల్స్ సెట్, మరియు డోర్-మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. 

    ఇంటీరియర్ పరంగా, కొత్త స్విఫ్ట్ క్యాబిన్ పూర్తిగా రీవర్క్ చేయబడగా, 9-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం కోసం కొత్త డ్యాష్ బోర్డును పొందింది. అలాగే ఇది వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వైర్ లెస్ ఛార్జర్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు రియర్ ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లతో అందించబడింది. 

    Maruti Suzuki Swift Right Front Three Quarter

    న్యూ-జెన్ స్విఫ్ట్ లో అతి పెద్ద మార్పు ఏంటి అంటే, ఈ కారు జెడ్-సిరీస్ 3-సిలిండర్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ అనే కొత్త ఇంజిన్ తో వచ్చింది. ఈ మోటార్ మెరుగైన మైలేజీని అందించడంతో పాటుగా 80bhp మరియు 112Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి గేర్ బాక్సుతో జతచేయబడి కొనసాగుతుంది. ఇక దీని మైలేజీ వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎందుకంటే ఇది ఒక లీటరుకు 25 కిలోమీటర్లకు మైలేజీని అందిస్తుంది. 

    ఫోటో 1 మూలం

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి స్విఫ్ట్ గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 7.98 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 4.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 7.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 8.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 7.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.60 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 6.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.97 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విజయవాడ

    విజయవాడ సమీపంలోని నగరాల్లో మారుతి సుజుకి స్విఫ్ట్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MangalagiriRs. 7.83 లక్షలు
    VuyyuruRs. 7.83 లక్షలు
    GunturRs. 7.81 లక్షలు
    TenaliRs. 7.83 లక్షలు
    GudivadaRs. 7.83 లక్షలు
    NuzvidRs. 7.83 లక్షలు
    PonnurRs. 7.83 లక్షలు
    EluruRs. 7.83 లక్షలు
    MachilipatnamRs. 7.83 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • మీరు కొత్త స్విఫ్ట్ కారును బుక్ చేసుకున్నారా ! అయితే, ఈ న్యూస్ మీ కోసమే, దేశవ్యాప్తంగా కొత్త మారుతి స్విఫ్ట్ డెలివరీ ప్రారంభం