CarWale
    AD

    కొత్త గూర్ఖా 5-డోర్ లో లభించే కీలక ఫీచర్లను టీజర్ ద్వారా వెల్లడించిన ఫోర్స్

    Authors Image

    Aditya Nadkarni

    156 వ్యూస్
    కొత్త గూర్ఖా 5-డోర్ లో లభించే కీలక ఫీచర్లను టీజర్ ద్వారా వెల్లడించిన ఫోర్స్
    • ఈ నెలాఖరులో అవిష్కరించబడనున్న అప్‍డేటెడ్ గూర్ఖా రేంజ్
    • మే-2024లో ధరలను ప్రకటించే అవకాశం

    ఈ నెలాఖరులో దాని అరంగేట్రం జరగనుండగా, దాని కంటే ముందుగా గూర్ఖా 5-డోర్ మోడల్ ఫ్రెష్ టీజర్ ని ఫోర్స్ మోటార్స్ రిలీజ్ చేసింది. ఈ కొత్త టీజర్ వీడియోలో ఎస్‍యూవీకి సంబంధించిన కీలక ఫీచర్లు వెల్లడవ్వగా, చాలా వరకు ఫీచర్లు 3-డోర్ వెర్షన్ గూర్ఖా నుంచి తీసుకోబడతాయని మేము భావిస్తున్నాం. 

    Force Motors Five-door Gurkha Dashboard

    టీజర్ లో చూసిన విధంగా, 2024గూర్ఖా 5-డోర్ ఫుల్లీ డిజిటల్ కలర్డ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అన్ని వీల్స్ కి హైలైన్ టిపిఎంఎస్ (స్పేర్ వీల్‌తో సహా), ఫ్రంట్ పవర్ విండోస్, డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మాన్యువల్ హ్యాండ్‌ బ్రేక్ మరియు గేర్ లీవర్ వెనుక క్యూబీ హోల్ వంటి ఫీచర్లను పొందనుంది. ముఖ్యంగా, ఈ కారు 3-వరుసల లేఅవుట్ తో వస్తుండగా, చివరి వరుసలో కెప్టెన్ సీట్లను పొందనుంది. 

    Force Motors Five-door Gurkha Second Row Seats

    అంతేకాకుండా, కొత్త 5-డోర్ గూర్ఖా మోడల్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో సర్క్యులర్ హెడ్ ల్యాంప్స్, ఫెండర్-మౌంటెడ్ టర్న్ ఇండికేటర్స్, మరియు కారు ముందు మరియు వెనుక భాగాల్లో మాన్యువల్ డిఫరెన్షియల్ లాక్స్, ఈ రెండింటినీ ఆపరేట్ చేయడానికి సెంటర్ కన్సోల్‌లో ఉన్న లీవర్స్ వంటి వాటిని పొందుతుంది. 

    Force Motors Five-door Gurkha Right Side View

    బానెట్ కింద, ఇంతకు ముందున్న 3-డోర్ గూర్ఖా లాగానే రాబోయే (అప్‍కమింగ్) 5-డోర్ గూర్ఖా 2.6-లీటర్ డీజిల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇది స్టాండర్డ్ గా 4x4 సిస్టంతో అందించబడవచ్చు. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా గ్యాలరీ

    • images
    • videos
    2021 Force Gurkha SUV | The Lifestyle SUV You Have Been Waiting For? 4-Seater SUV Review | CarWale
    youtube-icon
    2021 Force Gurkha SUV | The Lifestyle SUV You Have Been Waiting For? 4-Seater SUV Review | CarWale
    CarWale టీమ్ ద్వారా28 Sep 2021
    78041 వ్యూస్
    559 లైక్స్
    New Car Launches in November 2022 | Innova Hycross, Grand Cherokee, Atto 3, EQB SUV and more
    youtube-icon
    New Car Launches in November 2022 | Innova Hycross, Grand Cherokee, Atto 3, EQB SUV and more
    CarWale టీమ్ ద్వారా14 Nov 2022
    51751 వ్యూస్
    286 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెర్హంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెర్హంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెర్హంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెర్హంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెర్హంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెర్హంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెర్హంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెర్హంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెర్హంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, బెర్హంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెర్హంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెర్హంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెర్హంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెర్హంపూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఫోర్స్ మోటార్స్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెర్హంపూర్
    ఫోర్స్ మోటార్స్ ట్రాక్స్ క్రూజర్
    ఫోర్స్ మోటార్స్ ట్రాక్స్ క్రూజర్
    Rs. 16.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెర్హంపూర్

    బెర్హంపూర్ సమీపంలోని నగరాల్లో ఫోర్స్ మోటార్స్ గూర్ఖా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MurshidabadRs. 19.67 లక్షలు
    BeldangaRs. 19.67 లక్షలు
    BirbhumRs. 19.67 లక్షలు
    BolpurRs. 19.67 లక్షలు
    SuriRs. 19.67 లక్షలు
    KrishnanagarRs. 19.67 లక్షలు
    NadiaRs. 19.67 లక్షలు
    BurdwanRs. 19.67 లక్షలు
    RanaghatRs. 19.67 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2021 Force Gurkha SUV | The Lifestyle SUV You Have Been Waiting For? 4-Seater SUV Review | CarWale
    youtube-icon
    2021 Force Gurkha SUV | The Lifestyle SUV You Have Been Waiting For? 4-Seater SUV Review | CarWale
    CarWale టీమ్ ద్వారా28 Sep 2021
    78041 వ్యూస్
    559 లైక్స్
    New Car Launches in November 2022 | Innova Hycross, Grand Cherokee, Atto 3, EQB SUV and more
    youtube-icon
    New Car Launches in November 2022 | Innova Hycross, Grand Cherokee, Atto 3, EQB SUV and more
    CarWale టీమ్ ద్వారా14 Nov 2022
    51751 వ్యూస్
    286 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • కొత్త గూర్ఖా 5-డోర్ లో లభించే కీలక ఫీచర్లను టీజర్ ద్వారా వెల్లడించిన ఫోర్స్