CarWale
    AD

    ఇప్పుడు మరింత ప్రియంకానున్న మహీంద్రా బొలెరో నియో కారు, మరోసారి పెరిగిన ధరలు

    Read inEnglish
    Authors Image

    Haji Chakralwale

    206 వ్యూస్
    ఇప్పుడు మరింత ప్రియంకానున్న మహీంద్రా బొలెరో నియో కారు, మరోసారి పెరిగిన ధరలు
    • నాలుగు వేరియంట్లలో లభ్యం
    • ఇప్పుడు రూ. 9.95 లక్షలతో ఎక్స్-షోరూం ధర ప్రారంభం

    ఈ నెలలో మహీంద్రా ఇండియా బొలెరో నియో మోడల్ ధరలలో మార్పులు చేసింది. ఈ మూడు-వరుసల ఎస్‍యూవీపై రూ. 14,000 వరకు ధర పెరిగింది. ధర పెంపుతో, ఇప్పుడు మహీంద్రా బొలెరో నియో రూ. 9.95 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూం ధరతో అందుబాటులో ఉంది. 

    మహీంద్రా బొలెరో నియో కారును N4, N8, N10, మరియు N10 (O) అనే నాలుగు వేరియంట్లలో పొందవచ్చు. అదే విధంగా, N10, మరియు N10 (O) వేరియంట్ల ధరలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోగా, మొదట పేర్కొన్న N4 మరియు N8 వేరియంట్లపై వరుసగా రూ. 5,000 మరియు రూ. 14,000 ధర పెరిగింది.

    మెకానికల్ గా, బొలెరో నియో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి వచ్చింది. ఈ ఆయిల్ బర్నర్ మోటార్ 100bhp పవర్ మరియు 260Nm మాక్సిమం టార్కును జనరేట్ చేస్తుంది. అన్ని వేరియంట్లలో ఆర్డబ్లూడీ స్టాండర్డ్ గా రాగా, కస్టమర్లు మెరుగైన ఆఫ్-రోడింగ్ ఎక్స్ పీరియన్స్ ని ఆస్వాదించడానికి N10 (O) వేరియంట్ మల్టీ-టెర్రైన్ టెక్నాలజీతో వచ్చింది. 

    Mahindra Bolero Neo Front View

    ఇతర వార్తలలో చూస్తే, తాజాగా మహీంద్రా బొలెరో నియోపై నిర్వహించిన జిఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ ఫలితాలను రిలీజ్ చేసింది, అందులో ఈ ఎస్‍యూవీ కేవలం ఒక్క స్టార్ ని మాత్రమే సాధించింది. ఓ రకంగా చూస్తే, సేఫ్టీ పరంగా అధిక రేటింగ్ సాధించడానికి బొలెరో నియోపై మహీంద్రా కంపెనీ ఎంతో శ్రమించాల్సి ఉంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా బొలెరో నియో గ్యాలరీ

    • images
    • videos
    Mahindra XUV 3XO vs Kia Sonet | Turbo Petrol Automatic | Mileage, Performance, Features Compared
    youtube-icon
    Mahindra XUV 3XO vs Kia Sonet | Turbo Petrol Automatic | Mileage, Performance, Features Compared
    CarWale టీమ్ ద్వారా17 Jun 2024
    32058 వ్యూస్
    212 లైక్స్
    Mahindra Scorpio N Z8 Select vs Hyundai Creta SX (O) | Which Diesel SUV for Rs 18 Lakh?
    youtube-icon
    Mahindra Scorpio N Z8 Select vs Hyundai Creta SX (O) | Which Diesel SUV for Rs 18 Lakh?
    CarWale టీమ్ ద్వారా17 Jun 2024
    4688 వ్యూస్
    91 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.72 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాణాఘాట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాణాఘాట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.75 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాణాఘాట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాణాఘాట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాణాఘాట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాణాఘాట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 9.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాణాఘాట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాణాఘాట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 71.28 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాణాఘాట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 87.68 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాణాఘాట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాణాఘాట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాణాఘాట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, రాణాఘాట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాణాఘాట్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మెర్సిడెస్-బెంజ్ EQA
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    13th సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.72 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాణాఘాట్
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాణాఘాట్
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాణాఘాట్

    రాణాఘాట్ సమీపంలోని నగరాల్లో మహీంద్రా బొలెరో నియో ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    KalyaniRs. 11.54 లక్షలు
    BarasatRs. 11.54 లక్షలు
    NadiaRs. 11.54 లక్షలు
    KrishnanagarRs. 11.54 లక్షలు
    BongaonRs. 11.54 లక్షలు
    HooghlyRs. 11.54 లక్షలు
    NaihatiRs. 11.54 లక్షలు
    ChinsurahRs. 11.54 లక్షలు
    HabraRs. 11.54 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra XUV 3XO vs Kia Sonet | Turbo Petrol Automatic | Mileage, Performance, Features Compared
    youtube-icon
    Mahindra XUV 3XO vs Kia Sonet | Turbo Petrol Automatic | Mileage, Performance, Features Compared
    CarWale టీమ్ ద్వారా17 Jun 2024
    32058 వ్యూస్
    212 లైక్స్
    Mahindra Scorpio N Z8 Select vs Hyundai Creta SX (O) | Which Diesel SUV for Rs 18 Lakh?
    youtube-icon
    Mahindra Scorpio N Z8 Select vs Hyundai Creta SX (O) | Which Diesel SUV for Rs 18 Lakh?
    CarWale టీమ్ ద్వారా17 Jun 2024
    4688 వ్యూస్
    91 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇప్పుడు మరింత ప్రియంకానున్న మహీంద్రా బొలెరో నియో కారు, మరోసారి పెరిగిన ధరలు