CarWale
    AD

    ఇండియాలో రెండు కొత్త వేరియంట్లతో లాంచ్ అయిన మహీంద్రా బొలెరో నియో+, వీటి ధర ఎంతో తెలుసా!

    Authors Image

    Sanjay Kumar

    221 వ్యూస్
    ఇండియాలో రెండు కొత్త వేరియంట్లతో లాంచ్ అయిన మహీంద్రా బొలెరో నియో+, వీటి ధర ఎంతో తెలుసా!
    • రెండు వేరియంట్లలో లభ్యం
    • 9-సీటర్ లేఅవుట్ ని పొందిన బొలెరో నియో+

    మహీంద్రా ఇండియా ఎంతగానో ఎదురుచూస్తున్న మహీంద్రా బొలెరో నియో+ మోడల్ ని నేడే ఇండియాలో లాంచ్ చేసింది. 3-వరుసల ఎస్‍యూవీ రెండు వేరియంట్లలో రూ. 11.39 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. ఈ కారు 2-3-4 లేఅవుట్ ప్యాటర్న్ ని అనుసరిస్తూ 9-సీటర్ వెర్షన్ లో అందించబడింది. 

    Mahindra Bolero Neo Plus Front Row Seats

    కొత్త బొలెరో నియో+ ని P4 మరియు P10 అనే రెండు వేరియంట్లలో పొందవచ్చు. వీటి ధర వరుసగా రూ. 11.39 లక్షలు (ఎక్స్-షోరూం) మరియు రూ. 12.49 లక్షలుగా (ఎక్స్-షోరూం) ఉంది. ఇంకా నియో+ కారు కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఈ ఎస్‍యూవీ నపోలి బ్లాక్, మెజెస్టిక్ సిల్వర్, మరియు డైమండ్ వైట్ అనే మూడు ఎక్స్‌టీరియర్ కలర్లలో అందుబాటులో ఉంది. ఇక క్యాబిన్ విషయానికి వస్తే, బొలెరో నియో+ ప్రీమియం ఇటాలియన్ ఇంటీరియర్స్, 9-ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, మరియు బ్లూటూత్ మరియు యుఎస్‍బి కనెక్టివిటీ వంటి ఫీచర్లను కలిగి ఉంది. 

    మెకానికల్ గా, మహీంద్రా బొలెరో నియో+ మోడల్ 2.2-లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి వచ్చింది. ఈ డీజిల్ ఇంజిన్ రియర్ వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తూ 118bhp మరియు 280Nm పీక్ టార్కును ఉత్పత్తి చేస్తుంది.బొలెరో నియో+ 60 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంది. ఇంకా డైమెన్షన్స్ పరంగా, ఈ కారు మొత్తం పొడవు 4400 ఎంఎం ఉండగా, వెడల్పు 1795 ఎంఎం, ఎత్తు 1812 ఎంఎం ఉండగా మరియు వీల్‌బేస్ 2680 ఎంఎంగా ఉంది.

    Mahindra Bolero Neo Plus Dashboard

    వేరియంట్-వారీగా మహీంద్రా బొలెరో నియో+ మోడల్ ఎక్స్-షోరూం ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

    వేరియంట్ధర (ఎక్స్-షోరూం)
    మహీంద్రా బొలెరో నియో+ P4రూ. 11.39 లక్షలు
    మహీంద్రా బొలెరో నియో+ P10రూ. 12.49 లక్షలు

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా బొలెరో నియో ప్లస్ గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6941 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.72 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెండ్ర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.75 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెండ్ర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెండ్ర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెండ్ర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెండ్ర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెండ్ర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెండ్ర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, పెండ్ర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెండ్ర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెండ్ర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెండ్ర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెండ్ర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.72 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెండ్ర
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెండ్ర
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పెండ్ర

    పెండ్ర సమీపంలోని నగరాల్లో మహీంద్రా బొలెరో నియో ప్లస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    ManendragarhRs. 13.48 లక్షలు
    ChirimiriRs. 13.48 లక్షలు
    BilaspurRs. 13.48 లక్షలు
    BaikunthpurRs. 13.48 లక్షలు
    MungeliRs. 13.48 లక్షలు
    KoriyaRs. 13.48 లక్షలు
    KorbaRs. 13.48 లక్షలు
    SurajpurRs. 13.48 లక్షలు
    Janjgir-ChampaRs. 13.48 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6941 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో రెండు కొత్త వేరియంట్లతో లాంచ్ అయిన మహీంద్రా బొలెరో నియో+, వీటి ధర ఎంతో తెలుసా!