CarWale
    AD

    ఇండియాలో రూ.71.17 లక్షలతో లాంచ్ అయిన లెక్సస్ NX 350h ఓవర్‌ట్రెయిల్

    Authors Image

    Jay Shah

    196 వ్యూస్
    ఇండియాలో రూ.71.17 లక్షలతో లాంచ్ అయిన లెక్సస్ NX 350h ఓవర్‌ట్రెయిల్
    • బ్లాక్డ్-అవుట్ ఎలిమెంట్స్ తో కొత్త ఎక్స్‌టీరియర్ కలర్ ని పొందిన నయా మోడల్
    • అడాప్టివ్ వేరియబుల్ సస్పెన్షన్ తో వచ్చిన 350h ఓవర్‌ట్రెయిల్

    లెక్సస్ ఇండియా NX350h ఓవర్‌ట్రెయిల్ ఎడిషన్ ని రూ. 71.17 లక్షల (ఎక్స్-షోరూం) ధరతో ఇండియాలో లాంచ్ చేసింది. అత్యంత సౌకర్యవంతమైన మరియు లగ్జరీ వేరియంట్లలో ఈ మోడల్ రాగా, మొదటగా వచ్చిన మోడల్ తో పోలిస్తే మరింత స్టైలిష్ గా, మైనర్ అప్డేట్లతో, అదనపు ఫీచర్లతో వచ్చిన ఈ మోడల్ ధర రూ.3.82 లక్షలు ఎక్కువగా ఉంది. ఇది లెక్సస్ నుంచి వచ్చిన బేస్ మోడల్ మరియు టాప్ మోడల్ మధ్య సరిగ్గా సరిపోతుంది.

    Lexus NX Front Door Handle

    ఓవర్‌ట్రెయిల్ మోడల్ మూన్ డెజర్ట్ ఎక్స్‌టీరియర్ కలర్లో రాగా, కారులోని ఇతర ఎలిమెంట్స్ పై కాంట్రాస్టింగ్ కలర్ ని పొందింది. డోర్ హ్యండిల్స్ తో పాటుగా సిగ్నేచర్ స్పిండిల్ గ్రిల్, ఓఆర్‌విఎం, మరియు రూఫ్ రెయిల్స్ పై గ్లోస్ బ్లాక్ కలర్ ని కలిగి ఉంది. ఎఫ్-స్పోర్ట్ మరియు లగ్జరీ వేరియంట్లలో అందించిన 20-ఇంచ్ వీల్స్ లాగా కాకుండా ఇది చిన్న 18-ఇంచ్ వీల్స్ తో వచ్చింది. 

    Lexus NX Front Right Door Pad

    ఇంటీరియర్ పరంగా, NX 350h ఓవర్‌ట్రెయిల్ మోడల్ క్యాబిన్ లోపల చూస్తే, ఇది పూర్తిగా బ్లాక్ కలర్ ఇంటీరియర్ థీమ్‌ను కలిగి ఉంది, ఇందులో ఉండే డోర్ ట్రిమ్‌లపై 'జియో లేయర్' ఇన్‌సర్ట్స్ బ్రౌన్ కలర్ యాక్సెంట్స్ లో ఉన్నాయి. అంతే కాకుండా, ఇది 17-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, కలర్డ్ హెడ్స్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా మరియు ఏడీఏఎస్(ఎడాస్) వంటి ఫీచర్లతో వచ్చింది.

    బానెట్ కింద, NX350h మోడల్ 2.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్ ని కొనసాగిస్తుంది. కారు ఆల్-వీల్ డ్రైవ్ ఈ-సివిటి యూనిట్ ద్వారా నిర్వహించబడుతుండగా, ఇది 243bhp ని ఉత్పత్తి చేస్తుంది. 

    కొత్త వేరియంట్ రాకతో, లెక్సస్ NX350h మోడల్ ఆడి Q5, మెర్సిడెస్-బెంజ్ GLC, వోల్వో XC60, మరియు బిఎండబ్లూ X3 వంటి లగ్జరీ కార్లతో పోటీ పడుతుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    లెక్సస్ nx గ్యాలరీ

    • images
    • videos
    Lexus NX 350h F-Sport 2022 Review | What's Good and What's Not? | CarWale
    youtube-icon
    Lexus NX 350h F-Sport 2022 Review | What's Good and What's Not? | CarWale
    CarWale టీమ్ ద్వారా01 Jun 2022
    11865 వ్యూస్
    95 లైక్స్
    Lexus RX 2023 Walkaround at Auto Expo 2023 | CarWale
    youtube-icon
    Lexus RX 2023 Walkaround at Auto Expo 2023 | CarWale
    CarWale టీమ్ ద్వారా13 Jan 2023
    92819 వ్యూస్
    2125 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • లెక్సస్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    లెక్సస్ es
    లెక్సస్ es
    Rs. 63.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    లెక్సస్ lc 500h
    లెక్సస్ lc 500h
    Rs. 2.39 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    లెక్సస్ lx
    లెక్సస్ lx
    Rs. 2.82 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో లెక్సస్ nx ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 80.14 లక్షలు
    BangaloreRs. 83.34 లక్షలు
    DelhiRs. 77.98 లక్షలు
    PuneRs. 80.14 లక్షలు
    HyderabadRs. 83.33 లక్షలు
    AhmedabadRs. 73.90 లక్షలు
    ChennaiRs. 84.69 లక్షలు
    KolkataRs. 77.94 లక్షలు
    ChandigarhRs. 74.72 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Lexus NX 350h F-Sport 2022 Review | What's Good and What's Not? | CarWale
    youtube-icon
    Lexus NX 350h F-Sport 2022 Review | What's Good and What's Not? | CarWale
    CarWale టీమ్ ద్వారా01 Jun 2022
    11865 వ్యూస్
    95 లైక్స్
    Lexus RX 2023 Walkaround at Auto Expo 2023 | CarWale
    youtube-icon
    Lexus RX 2023 Walkaround at Auto Expo 2023 | CarWale
    CarWale టీమ్ ద్వారా13 Jan 2023
    92819 వ్యూస్
    2125 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో రూ.71.17 లక్షలతో లాంచ్ అయిన లెక్సస్ NX 350h ఓవర్‌ట్రెయిల్