CarWale
    AD

    ఇండియాలో ప్రారంభమైన హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ టెస్టింగ్

    Authors Image

    Haji Chakralwale

    196 వ్యూస్
    ఇండియాలో ప్రారంభమైన హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ టెస్టింగ్
    • లేటెస్ట్ గా లాంచ్ అయిన క్రెటా నుండి తీసుకున్నట్లు అనిపించే అల్కాజార్ ఫీచర్లు
    • మెకానికల్ గా ఎలాంటి మార్పులు లేకుండా వచ్చే అవకాశం

    హ్యుందాయ్ఇండియా తాజాగా క్రెటా ఫేస్‍లిఫ్ట్ దేశవ్యాప్తంగా లాంచ్ చేసింది మరియు ఇప్పుడు మరికొన్ని వారాలలో దాని N లైన్ వెర్షన్ ని ఇండియన్ మార్కెట్ కి పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తుంది. అదే విధంగా, ఈ ఆటోమేకర్ క్రెటా-బేస్డ్ మూడు వరుసల ఎస్‍యూవీ అయిన అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ మోడల్ ని దేశవ్యాప్తంగా టెస్టింగ్ చేయడం కూడా ప్రారంభించింది. ఓ రకంగా హ్యుందాయ్ కార్లను ఇష్టపడే కస్టమర్లకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 

    తాజాగా ఈ మోడల్ టెస్టింగ్ చేస్తుండగా, మందంగా ఉండే నల్లని కామోఫ్లేజ్ మాస్కుతో చాలా వరకు దీని ఎక్స్‌టీరియర్ భాగం కప్పి ఉండడం కనిపించింది. అయితే, టెస్ట్ మ్యూల్ లో గుర్తించాల్సిన అంశంలో డ్యూయల్-టోన్ కలర్లో కొత్త సెట్ అల్లాయ్ వీల్స్ఉన్నాయి. అదనంగా, 360-డిగ్రీ కెమెరా మరియు బ్లైండ్ వ్యూ మానిటరింగ్ సిస్టమ్‌ను చేర్చడానికి సూచనగా ఉండే ఓఆర్‍విఎంల క్రింద అమర్చబడిన కెమెరాతో టెస్ట్ మ్యూల్‌ను మీరు చూడవచ్చు.

    Hyundai Alcazar facelift Right Rear Three Quarter

    అంతే కాకుండా, అప్‍డేటెడ్ అల్కాజార్ కొత్త గ్రిల్ తో రీడిజైన్డ్ ఫ్రంట్ ఫాసియా, కనెక్టెడ్ ఎల్ఈడీడీఆర్ఎల్స్, మరియు రివైజ్డ్ బంపర్ ని పొందనుంది. ఎక్స్‌టర్ మరియు శాంటా ఫే (గ్లోబల్) లాగా ఇందులో కూడా హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్‌లైట్‌లలో 'H-షేప్డ్' ప్యాటర్న్ ని హైలైట్ చేయవచ్చని మేము భావిస్తున్నాము.

    Hyundai Alcazar facelift Dashboard

    ఇక ఫీచర్ల విషయానికి వస్తే, ఇంతకు ముందున్న అల్కాజార్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, 360-డిగ్రీ కెమెరా మరియు వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఎన్నో టెక్ ఫీచర్లతో వచ్చింది. అయితే, ఈ ఫేస్‍లిఫ్టెడ్ అల్కాజార్ క్రెటాలో ఉన్న డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, లెవెల్-2 ఏడీఏఎస్ (అడాస్)సూట్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్ మరియు పవర్డ్ మరియు వెంటిలేటెడ్ ముందు వరుస సీట్లు వంటి ఫీచర్లను పొందనుంది.

    మెకానికల్ గా, అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ ఇంతకు ముందున్న 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ మోటార్ వంటి పవర్ ట్రెయిన్ ఆప్షన్లను ఇందులో కూడా కొనసాగించవచ్చని మేము భావిస్తున్నాం. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డిసిటి మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ఉండనున్నాయి.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ గ్యాలరీ

    • images
    • videos
    • హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ వెనుక వైపు నుంచి
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7761 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.68 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.40 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.19 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 15.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 12.89 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.02 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.54 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.40 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 12.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాంచీ

    పాపులర్ వీడియోలు

    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7761 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో ప్రారంభమైన హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ టెస్టింగ్