CarWale
    AD

    ఇండియాలో పెరిగిన హోండా సిటీ ధరలు; కొత్త ఫీచర్లను పొందిన సిటీ

    Read inEnglish
    Authors Image

    Haji Chakralwale

    199 వ్యూస్
    ఇండియాలో పెరిగిన హోండా సిటీ ధరలు; కొత్త ఫీచర్లను పొందిన సిటీ
    • రూ.12.08 లక్షలతో ధరలు ప్రారంభం
    • హోండా సిటీలో జతచేయబడిన మరిన్ని కొత్త సేఫ్టీ ఫీచర్స్

    హోండా కార్స్ ఇండియా తన మొత్తం పోర్ట్‌ఫోలియో మోడల్స్ ని అదనపు సేఫ్టీ ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. అప్‌డేట్ లో భాగంగా , ఆటోమేకర్ తన లైనప్ ధరలను కూడా పెంచింది, ఇందులో అమేజ్, సిటీ, సిటీ e: HEV మరియు ఎలివేట్ ఉన్నాయి.హోండా సిటీ సెడాన్ ధర రూ. 37,200 వరకు పెరగడంతో ఇప్పుడు దీనిని రూ. 12.08 లక్షలు ఎక్స్-షోరూమ్ ధరతో పొందవచ్చు.

    Honda City Left Front Three Quarter

    హోండా సిటీ SV, V- ఎలిగెంట్, V, VX మరియు ZX అనే 5 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ధర పెంపు విషయానికొస్తే, ఎంచుకున్న వేరియంట్ ని బట్టి పాపులర్ సెడాన్ ధర ఇప్పుడు రూ.37,200 వరకు పెరిగింది.వేరియంట్ వారీగా హోండా సిటీ ఎక్స్-షోరూమ్ ధరలు క్రింద లిస్ట్ చేయబడ్డాయి.

    వేరియంట్స్పాత ధరలుకొత్త ధరలుతేడాలు
    SV ఎంటిరూ. 11,70,900రూ. 12,08,100రూ. 37,200
    V ఎంటిరూ. 12,58,900రూ. 12,85,000రూ. 26,100
    V-ఎలిగెంట్ ఎంటిరూ. 12,65,400--
    VX ఎంటిరూ. 13,70,900రూ. 13,92,000రూ. 21,100
    V సివిటిరూ. 13,83,900రూ. 14,10,000రూ. 26,100
    V-ఎలిగెంట్ సివిటిరూ. 13,90,400--
    ZX ఎంటిరూ. 14,93,900రూ. 15,10,000రూ. 16,100
    VX సివిటిరూ. 14,95,900రూ. 15,17,000రూ. 21,100
    ZX సివిటిరూ. 16,18,900రూ. 16,35,000రూ. 16,100

    ధరల అప్‌డేట్ తో, సిటీ సెడాన్ ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్స్ ని స్టాండర్డ్‌గా పొందగా, అన్ని సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్స్, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ 4.2-ఇంచ్ కలర్ డిస్‌ప్లే, 8-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ మరియు వెనుక సన్‌షేడ్ వంటి కొత్త ఫీచర్లను కలిగి ఉంది.

    5వ జనరేషన్ హోండా సిటీ 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో రాగా, ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.ఈ ఇంజిన్ మాక్సిమం 119bhp మరియు 145Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హోండా సిటీ గ్యాలరీ

    • images
    • videos
    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3999 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4447 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • సెడాన్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 11.56 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    Rs. 46.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 1.82 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    వోల్వో s90
    వోల్వో s90
    Rs. 68.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ m340i
    బిఎండబ్ల్యూ m340i
    Rs. 72.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఆడి a4
    ఆడి a4
    Rs. 45.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హోండా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హోండా ఎలివేట్
    హోండా ఎలివేట్
    Rs. 11.73 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 11.86 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హోండా అమేజ్
    హోండా అమేజ్
    Rs. 7.23 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో హోండా సిటీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 14.06 లక్షలు
    BangaloreRs. 14.75 లక్షలు
    DelhiRs. 13.48 లక్షలు
    PuneRs. 14.06 లక్షలు
    HyderabadRs. 14.57 లక్షలు
    AhmedabadRs. 13.18 లక్షలు
    ChennaiRs. 14.50 లక్షలు
    KolkataRs. 13.80 లక్షలు
    ChandigarhRs. 13.07 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3999 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4447 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో పెరిగిన హోండా సిటీ ధరలు; కొత్త ఫీచర్లను పొందిన సిటీ