CarWale
    AD

    ఎక్స్‌క్లూజివ్‌! లాంచ్ ముందే లీకైన ఎంజి హెక్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ వివరాలు, ఇందులో ఏయే ఫీచర్లు ఉన్నాయో తెలుసా!

    Authors Image

    Aditya Nadkarni

    148 వ్యూస్
    ఎక్స్‌క్లూజివ్‌! లాంచ్ ముందే లీకైన ఎంజి హెక్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ వివరాలు, ఇందులో ఏయే ఫీచర్లు ఉన్నాయో తెలుసా!
    • ఈ వారం చివరలో లాంచ్ కానున్న హెక్టర్ బ్లాక్ స్టార్మ్
    • ఇతర బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ల లానే అప్‍డేట్స్ పొందిన ఈ మోడల్

    తాజాగా ఎంజి మోటార్ ఇండియా దాని సోషల్ మీడియా ఛానెల్స్ లో మరికొన్ని రోజుల్లో లాంచ్ కానున్న మోడల్ టీజర్ ని షేర్ చేసింది. ఇప్పుడు మేము ఈ వెర్షన్ కి సంబంధించి పూర్తి వివరాలను కలిగి ఉన్నాము, ఆ వెర్షన్ పేరు ఏంటో తెలుసా! అదేనండి, హెక్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్. 

    ఎక్స్‌టీరియర్ మరియు డిజైన్

    ఆస్టర్ మరియు గ్లోస్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ లాగానే, ఎంజి హెక్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ కూడా ఎక్స్‌క్లూజివ్‌ గా బ్లాక్ పెయింట్ థీమ్ లో అందుబాటులోకి రానుంది. అలాగే ఇది డార్క్ క్రోమ్ గ్రిల్, పియానో బ్లాక్ రూఫ్ రెయిల్స్ మరియు హెడ్‌ల్యాంప్ బెజెల్స్, స్మోక్డ్ టెయిల్‌లైట్స్, రెడ్ బ్రేక్ కాలిపర్‌లతో బ్లాక్ అల్లాయ్ వీల్స్ మరియు ఫ్రంట్ ఫెండర్‌పై ‘బ్లాక్‌స్టార్మ్’ లోగో వంటి వాటికి కూడా పొందనుంది. ఇంకా చెప్పాలంటే, ఫ్రంట్ బంపర్ పై మరియు ఓఆర్‌విఎంలపై రెడ్ యాక్సెంట్స్ ఉండగా, మరియు ఇవి కారుకు ఇరుప్రక్కలా మరియు కారు వెనుక ప్రొఫైల్ వరకు పొడిగించబడి ఉన్నాయి. 

    ఇంటీరియర్ మరియు సేఫ్టీ ఫీచర్లు

    ఫీచర్ల పరంగా, 2024హెక్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్, హిల్ అసిస్ట్ కంట్రోల్ మరియు 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ని అందుకోనుంది. ఇక ఇంటీరియర్ పరంగా లోపల చూస్తే, ఈ వెర్షన్ రెడ్ యాంబియంట్ లైటింగ్, రెడ్ యాక్సెంట్స్, బ్లాక్ ఇంటీరియర్ థీమ్, మరియు కారు చుట్టూ అంతటా రెడ్ కలర్డ్ ఇన్సర్ట్స్ తో వచ్చే అవకాశం ఉంది. 

    పవర్ ట్రెయిన్ మరియు స్పెసిఫికేషన్స్

    కొత్త హెక్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్లోని పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. కస్టమర్లు దీనిని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ల నుంచి ఎంచుకోవచ్చు. అదే విధంగా ఈ వెర్షన్ ని హెక్టర్ ప్లస్ రేంజ్ లో కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. హెక్టర్ బ్లాక్ స్టార్మ్ లాంచ్ అయిన తర్వాత, కియా సెల్టోస్ X-లైన్, హ్యుందాయ్ క్రెటా N లైన్, మరియు టాటా హారియర్ డార్క్ ఎడిషన్ తో పోటీపడనుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఎంజి హెక్టర్ గ్యాలరీ

    • images
    • videos
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దిబ్రూగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దిబ్రూగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దిబ్రూగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దిబ్రూగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దిబ్రూగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దిబ్రూగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దిబ్రూగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దిబ్రూగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దిబ్రూగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.83 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, దిబ్రూగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దిబ్రూగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దిబ్రూగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దిబ్రూగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దిబ్రూగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 16.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దిబ్రూగర్
    ఎంజి హెక్టర్ ప్లస్
    ఎంజి హెక్టర్ ప్లస్
    Rs. 19.96 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దిబ్రూగర్
    ఎంజి కామెట్ ఈవీ
    ఎంజి కామెట్ ఈవీ
    Rs. 7.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దిబ్రూగర్

    దిబ్రూగర్ సమీపంలోని నగరాల్లో ఎంజి హెక్టర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    DhemajiRs. 16.27 లక్షలు
    DuliajanRs. 16.27 లక్షలు
    TinsukiaRs. 16.27 లక్షలు
    CharaideoRs. 16.27 లక్షలు
    SonariRs. 16.27 లక్షలు
    SibsagarRs. 16.27 లక్షలు
    SivasagarRs. 16.27 లక్షలు
    DigboiRs. 16.27 లక్షలు
    MargheritaRs. 16.27 లక్షలు

    పాపులర్ వీడియోలు

    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఎక్స్‌క్లూజివ్‌! లాంచ్ ముందే లీకైన ఎంజి హెక్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ వివరాలు, ఇందులో ఏయే ఫీచర్లు ఉన్నాయో తెలుసా!